Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లాస్ నిమ్మరసం తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు..?

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (12:32 IST)
చాలామందికి మాంసాహారాలంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ కాకపోయినా వారానికి రెండు లేదా మూడుసార్లు తింటుంటారు. నిపుణులు ఏం చెప్తున్నారంటే.. ఇప్పుడు మీరు మాంసాహారాలు, జంక్‌ఫుడ్స్ తీసుకునే ముందుగా ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిమ్మలో ఉండే అల్కలైన్ లక్షణాలు శరీరంలోని మాలిన్యాలను నిర్మూలించే సాధనంగా పనిచేస్తాయి.
 
గోరువెచ్చని నిమ్మరసాన్ని పరగడుపున తీసుకుంటే శరీరంలోని గ్యాస్ట్రోసిస్టమ్ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరంలో న్యూట్రీషన్లు, ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ పదార్థం ద్వారా బరువు సులభంగా తగ్గొచ్చు. దీంతో మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. 

పరగడుపున నిమ్మరసాన్ని తాగడం ద్వారా ముందు రోజు మసాలాలు, జంక్ ఫుడ్ వంటివి తింటే అవన్నీ క్లీన్ అయి కడుపు ఉబ్బరం, అల్సర్లు వంటివి రాకుండా వుంటాయి. పొద్దున్నే ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వలన కడుపు శుభ్రపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments