నిమ్మరసంతో ఆస్త్మా తగ్గుతుందా...?

నిమ్మకాయ ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. రోజూ నిమ్మరసాన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మలోని సి విటమిన్ కాస్త ఎక్కువ మోతాదులోనూ, ఖనిజ లవణములు తక్కువ మోతాదులో, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ బి, మాంసకృత్తులు వుంటాయి.

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (21:43 IST)
నిమ్మకాయ ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. రోజూ నిమ్మరసాన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే  రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మలోని సి విటమిన్ కాస్త ఎక్కువ మోతాదులోనూ, ఖనిజ లవణములు తక్కువ మోతాదులో, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ బి, మాంసకృత్తులు వుంటాయి. నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగించేవారు ఎక్కువగా ఉత్సాహవంతంగా వుంటారు. 
 
నిమ్మలోని ఔషధ గుణాలు :
* నిమ్మరసం, బార్లీ జావ కలుపుకుని రోజూ మూడు పూటలా, వారం రోజులు తాగితే జలుబు మాయమవుతుంది. 
 
* నిమ్మరసంలో సైంధవ లవణం కలిపి రోజూ తాగుతుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. 
 
* గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అల్లపు రసం, నిమ్మచెక్క సగభాగం రసం, రెండు స్పూన్లు తేనె కలిపి తాగితే, అయిదారు నెలల్లో ఆస్త్మా తగ్గిపోతుంది. 
 
* నిమ్మరసంలో కొంచెం ఉప్పు, అల్లం రసం కలిపి తాగితే గుండెలో మంట, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీ భర్తతో కన్నపిల్లల్ని నా దగ్గర వద్దన్న ప్రియుడు, ఆత్మహత్య చేసుకున్న వివాహిత

మదనపల్లెలో ఏడేళ్ల బాలిక దారుణ హత్య - సీఎం చంద్రబాబు ఫోనులో పరామర్శ

ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకున్న హైస్కూల్ ఉద్యోగిని

నన్ను పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తావా? మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి

ఆ రైళ్లలో ఎమర్జెన్సీ కోటాను తిరిగి పునరుద్ధరించిన రైల్వే శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments