Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమోటా రసానికి కొంచెం అల్లం రసం కలుపుకుని తాగితే...

టమోటాను చూడగానే తినాలనే కోరిక వస్తుంది. ఇది ఆరోగ్యాన్ని, అందాన్ని, పెంచటానికి ఉపయోగపడుతుంది. కేన్సర్ కణితలు పెరుగుదలను నివారించడానికి టమోటాలు ఉపయోగపడతాయి. దీనిలో ఉండే లైకోసిస్ అనే సహజ రసాయన పదార్థం కేన్సర్ కణితల పెరుగుదలను నివారిస్తుంది. గుండె జబ్బుల

Webdunia
బుధవారం, 19 జులై 2017 (20:30 IST)
టమోటాను చూడగానే తినాలనే కోరిక వస్తుంది. ఇది ఆరోగ్యాన్ని, అందాన్ని, పెంచటానికి ఉపయోగపడుతుంది. కేన్సర్ కణితలు పెరుగుదలను నివారించడానికి టమోటాలు ఉపయోగపడతాయి. దీనిలో ఉండే లైకోసిస్ అనే సహజ రసాయన పదార్థం కేన్సర్ కణితల పెరుగుదలను నివారిస్తుంది. గుండె జబ్బులను కూడా నివారిస్తుంది.
 
రోజూ టమోటాలను జ్యూస్‌గా కానీ, సూప్‌గా కానీ తీసుకుంటే లివర్ వ్యాధులను తగ్గిస్తుంది. ఆ జ్యూస్‌కి కొంచెం అల్లం రసం కలిపి తీసుకుంటే చాలా మంచిది. టమోటా జ్యూస్‌ను ముఖంపై రాసుకొని ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన ముఖంపైనున్నా మచ్చలు పోయి కాంతివంతంగా ఉంటుంది.

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments