బరువు తగ్గాలనుకుంటే..? పండ్లు మాత్రం తీసుకోండి

బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట మాడ్చుకోవద్దు.. పండ్లు తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కేకులు, చాక్లెట్లకు బదులుగా పండ్లు, నట్స్ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరంలో అనవసరపు కొవ్వులు కరిగిపోతాయి.

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (11:30 IST)
బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట మాడ్చుకోవద్దు.. పండ్లు తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కేకులు, చాక్లెట్లకు బదులుగా పండ్లు, నట్స్ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరంలో అనవసరపు కొవ్వులు కరిగిపోతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. 
 
అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లను తగినంతగా తాగడం వల్ల జీవక్రియల రేటు మందగించదు. దాంతో కెలొరీలు వేగంగా కరుగుతాయి. అలా బరువు పెరగరు. కాయగూరలు వీలైనంత ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. కెలొరీలు తక్కువగానే ఉంటాయి కాబట్టి.. వ్యాయమం చేస్తూ వాటిని ఎంచుకోవడం వల్ల ఫలితం కనిపిస్తుంది. 
 
అదేవిధంగా పిండిపదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారంతో పోలిస్తే మాంసకృత్తులు అధికంగా ఉండే మాంసాహారం, పప్పుదినుసులు తినడం వల్ల తక్కువ కెలొరీలు అందుతాయి. అదే సమయంలో శరీరంలో చేరిన కెలొరీలూ త్వరగా కరుగుతాయని.. తద్వారా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోటల్‌లో మహిళా షూటర్‌పై అత్యాచారం.. గదిలో బంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది..

KTR: ఎమ్మెల్యేల ఫిరాయింపులు.. రేవంత్ రెడ్డికి సవాలు విసిరిన కేటీఆర్

రెబెల్స్‌ను కంట్రోల్ చేయలేని మీరూ ఎమ్మెల్యేలా? సీఎం రేవంత్ రెడ్డి

Kaleswaram Case: కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో కీలక పరిణామాలు, ఎల్‌అండ్‌టీపై చర్యలు

మరదలితో వివాహేతర సంబంధం, అందుకే భార్యను ముక్కలు చేసి చంపిన గురుమూర్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి రివ్యూ.. రేటింగ్ ఎంత?

నీ చెస్ట్ పైన మోర్ ప్యాడింగ్ వేసుకో అనేవారు: రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్

Suhasini : వినోద్ కుమార్, సుహాసిని కాంబినేషన్ లో సినిమా

Sampoornesh Babu: నాని చిత్రం ది ప్యారడైజ్ లో సంపూర్ణేశ్ బాబు లుక్

Vijay Antony: బుకీ నుంచి విజయ్ ఆంటోనీ ఆలపించిన బ్రేకప్ యాంథమ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments