Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు తెలియకుండా మీ ఇంట్లో సూక్ష్మక్రిములు... వదిలించేయండిలా...

ఒక్కరోజు ఇంటిని శుభ్రం చేయకపోతే ఇల్లంతా క్రిములు పాకుతుంటాయి. ఇలా ఇంట్లో చేరిన సూక్ష్మక్రిములు నశించాలంటే.. కిటీకీలను తెరిచి వుంచండి. ఇంట్లో క్రిమికీటకాల బెడద లేకుండా ఉండాలంటే.. కిటికీలు, తలుపులు తెరిస్తే సూర్యకిరణాలు లోపలకు వస్తాయి. తాజా గాలి, సూర్య

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (20:02 IST)
ఒక్కరోజు ఇంటిని శుభ్రం చేయకపోతే ఇల్లంతా క్రిములు పాకుతుంటాయి. ఇలా ఇంట్లో చేరిన సూక్ష్మక్రిములు నశించాలంటే.. కిటీకీలను తెరిచి వుంచండి. ఇంట్లో క్రిమికీటకాల బెడద లేకుండా ఉండాలంటే.. కిటికీలు, తలుపులు తెరిస్తే సూర్యకిరణాలు లోపలకు వస్తాయి. తాజా గాలి, సూర్యరశ్మి వల్ల ఇంట్లో క్రిములు నశిస్తాయి.
 
కార్పెట్ల పైన రాత్రి పూట బేకింగ్ సోడా చల్లి, ఉదయాన్నే దులిపివేస్తే కార్పెట్లు తాజాగా ఉంటాయి. క్రిములు నశింపజేయడంలో వేప నూనె తిరుగులేనిది. ఓ కప్పు నీటిలో ఒక స్పూన్ వేప నూనె కలిపి, కిచెన్‌లో బాత్‌రూమ్‍‌లో చల్లితే క్రిములు తొలగిపోతాయి. లావెండర్ ఆయిల్‌కు క్రిముల్ని నశింపజేసే శక్తి ఉంటుంది. కాబట్టి కప్పు నీటిలో కొన్ని చుక్కలు లావెండర్ ఆయిల్ కలిపి స్ప్రే చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది. 
 
స్పాంజ్‍లు, డిష్ క్లాత్స్, టూత్ బ్రష్‌లు, వాష్ క్లాత్స్ వంటివాటిని బాగా ఆరనిస్తుంటే క్రిములు ఉండవు. తలుపుల గడులు, స్టవ్ నాబ్స్, టెలిఫోన్, కబ్‌బోర్డ్, ఫ్రిజ్ హ్యాండిల్స్, పిల్లల బొమ్మలు, కటింగ్ బోర్డులు, డ్రెయిన్లు వంటివి క్రిములకు నిలయం వంటివి. వీటిని క్రమంతప్పకుండా శుభ్రపరుచుకుంటూ వుండాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments