Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎంత నీటిని తాగాలి?

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (23:05 IST)
వేసవి ఎండల తీవ్రత ఇంకా తగ్గలేదు. ఈ నేపధ్యంలో చాలామంది మంచినీటిని తాగడానికి బదులు కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ తాగి లేనిపోని రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. సాధారణంగా ఒక వంతు పదార్ధానికి మూడు వంతుల నీటిని పుచ్చుకోవడం శరీర ధర్మం. అసలు ఎన్ని లీటర్ల నీటిని తీసుకోవాలో తెలుసుకుందాం.
 
1. పెద్దలు కనీసం ఐదు లీటర్ల నుంచి 6 లీటర్ల వరకు నీళ్లును తాగితే శరీరం సమతుల్యంగా ఉంటుంది.
 
2.  పిల్లల విషయానికొస్తే వారు 1 కేజీ నుండి 2 కేజీల వరకు ఆహారాన్ని తీసుకుంటారు కాబట్టి వారు రోజుకు 3 నుండి 4 లీటర్ల వరకు నీటిని తీసుకోవాలి.
 
3. ఉదయం నిద్రలేచిన వెంటనే లీటరు నుండి లీటరున్నర వరకు నీళ్లను త్రాగాలి.
 
4. నీళ్ళు తాగిన తర్వాత 20 నిమిషాల వరకు ఏ పదార్ధమూ తీసుకోకూడదు.
 
5. ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువగా నీటి పరిమాణం ఉండే పదార్ధాలను అంటే ఆకుకూర, పండ్లలో కూడా 70 నుంచి 80 శాతం వరకు నీరు ఉంటుంది కనుక వాటిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

సంబంధిత వార్తలు

కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను : జనసేన పవన్ ప్రజా సేవ కోసం ప్రతిజ్ఞ

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం.. భువనేశ్వరి నుదుటిపై బాలయ్య ముద్దు

తిరుమలకు చంద్రబాబు నాయుడు.. 3 ఫైల్స్‌పై సీఎం సంతకం

కువైట్ బిల్డింగ్ ఫైర్ : 40 మంది భారతీయ కార్మికుల మృతి

నైరుతి రుతుపవనాలు... తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్

దేవర-పుష్ప2 ఒకే రోజున విడుదలవుతాయా? రూ.30కోట్ల నష్టం?

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబుతో రామ్ చరణ్- ఫోటో వైరల్

షణ్ముఖ్ జస్వంత్ తో న్యూ ఒరిజినల్‌ని అనౌన్స్ చేసిన ETV విన్

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం దేవకీ నందన వాసుదేవ షూటింగ్ పూర్తి

ఏదైనా డ్రీం వుంటే ఒత్తిడి లోనై నిరాశకు లోనవుతాం : హీరో విజయ్ సేతుపతి

తర్వాతి కథనం
Show comments