Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెను ఎలా తాగాలో తెలుసా?

ఒకసారి వండిన ఆహారం చల్లారిన తర్వాత మళ్లీ దానిని వేడిచేసి ఎట్టి పరిస్థితుల్లో తినరాదు. ఒకరు తినగా వదిలేసిన ఆహారం తినకూడదు. మాడిపోయినటువంటి లేదా నిలువ వుంచి, పైన ఉప్పు తేలిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్ల

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (22:20 IST)
ఎలాబడితే అలా ఆహారాన్ని లాగించేస్తుంటారు. కానీ ఆహారం తినడానికి ముందు మనం తింటున్న ఆహారం ఎలాంటిదో తెలుసుకోవాలి. కొన్ని పాయింట్లు....
 
ఒకసారి వండిన ఆహారం చల్లారిన తర్వాత మళ్లీ దానిని వేడిచేసి ఎట్టి పరిస్థితుల్లో తినరాదు.
ఒకరు తినగా వదిలేసిన ఆహారం తినకూడదు.
మాడిపోయినటువంటి లేదా నిలువ వుంచి, పైన ఉప్పు తేలిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని గుర్తుంచుకోండి.
తేనె తాగిన తర్వాత వెంటనే నిమ్మరసం తాగకూడదు. 
తేనె, నెయ్యి సమపాళ్లలో కలిసి తీసుకోరాదు. 
తేనెను చాలామంది తాగుతుంటారు. ఐతే దానిని చల్లటి నీళ్లలో కలుపుకుని తాగకూడదు. 
బచ్చలి కూర నువ్వుల నూనెలో వండి తినరాదు.
ముల్లంగి తిన్న తర్వాత పాలు తాగకూడదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు

చిన్న అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది.. పెళ్లయిన 9 నెలలకే చున్నీ చంపేసింది!

అమేజాన్ నుండి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీ- గీతం ప్రియాంకా అదుర్స్

Akshaya Tritiya: విక్షిత్ భారత్ సంకల్పానికి కొత్త బలాన్ని ఇస్తుంది: భారత ప్రధాన మంత్రి

మరో 36 గంటల్లో భారత్ మాపై దాడి చేయొచ్చు.. పాక్ మంత్రి : వణికిపోతున్న పాకిస్థాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments