Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాబేజీ, ఉల్లి సూప్‌తో జలుబు, దగ్గు మాయం..

స్టౌ మీద పాన్ పెట్టి వెన్న రెండు స్పూన్లు వేసి వేడయ్యాక.. ఒక ఉల్లిపాయను సన్నగా తరగి.. వెన్నలో వేయించాలి. దోరగా వేగిన తర్వాత క్యాబేజీ తురుము, ఉప్పు, మిరియాల పొడి వేయాలి. కొద్దిగా వేగాక లో ఫ్యాట్ మిల్క్

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (13:25 IST)
చలికాలంలో సూప్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఘాటు తక్కువగా మైల్డ్‌‌గా వుండే లిక్విడ్ ఫుడ్‌ సూప్‌ను తీసుకుంటే శరీరంలో జీవక్రియలు మెరుగ్గా పనిచేస్తాయి. అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.

కొంచెం ఘాటుగా తయారు చేసుకుంటే జలుబు, దగ్గును నయం చేసుకోవచ్చు. చిక్కగా వుండే టమోటా, క్యారెట్ జ్యూస్‌లు పిల్లల పెరుగుదలకు ఎంతో మేలు చేస్తాయి. అలా ఆరోగ్యానికి మేలు చేసే, దగ్గును మాయం చేసే..క్యాబేజీ, ఉల్లి సూప్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
స్టౌ మీద పాన్ పెట్టి వెన్న రెండు స్పూన్లు వేసి వేడయ్యాక.. ఒక ఉల్లిపాయను సన్నగా తరగి.. వెన్నలో వేయించాలి. దోరగా వేగిన తర్వాత క్యాబేజీ తురుము, ఉప్పు, మిరియాల పొడి వేయాలి. కొద్దిగా వేగాక లో ఫ్యాట్ మిల్క్ చేర్చి ఉడికించాలి. తర్వాత జాజికాయ పొడి పావు స్పూన్ చేర్చి.. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి దించే సర్వ్ చేయాలి. అంతే క్యాబేజీ, ఉల్లిసూప్ రెడీ అయినట్లే. ఈ సూప్‌కు నేతిలో వేయించిన బ్రెడ్ ముక్కలతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments