Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను ఇలా నివారించుకోవచ్చు...

*నువ్వుల్లో అధికంగా నూనె కంటెంట్ ఉండ‌టం వ‌ల్ల హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది మరియు హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది. అందువ‌ల్ల‌ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తగ్గిస్తుంది, పీరియడ్స్‌ను రెగ్యులర్ చేస్తుంది. *ద్రాక్షలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మెన

Webdunia
బుధవారం, 6 జులై 2016 (19:53 IST)
*నువ్వుల్లో అధికంగా నూనె కంటెంట్ ఉండ‌టం వ‌ల్ల హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది మరియు హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది. అందువ‌ల్ల‌ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తగ్గిస్తుంది, పీరియడ్స్‌ను రెగ్యులర్ చేస్తుంది. 
*ద్రాక్షలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మెనుస్ట్రేషన్ సైకిల్‌ను క్రమబద్దం చేస్తుంది. రక్తహీనత లేకుండా కాపాడుతుంది. పీరియడ్స్ సమస్యకు ఇది ఒక ఉత్తమ ఆహారం.
* క్యారెట్లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఇది ఇర్రెగ్యులర్ మెనుస్ట్రోషన్ సైకిల్ సమస్యను నివారిస్తుంది. కాబట్టి, క్యారెట్‌ను రెగ్యులర్ డైట్లో తప్పనిసరిగా తీసుకోవాలి.
* సోంపు ఈస్ట్రోజెన్ మీదా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద పనిచేస్తుంది మరియు రెగ్యులర్ పీరియడ్స్‌కు సహాయపడుతుంది.
*పచ్చిబొప్పాయిని క్రమంగా తింటుండటం వ‌ల్ల యూట్రస్ మీద ప్రభావం చూపుతుంది. యూట్రస్‌కు రక్తప్రసరణను అందిస్తుంది. అదేవిధంగా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను కూడా నివారిస్తుంది. ఒకప్పుడు చాలామంది అరుదుగా తినే పండ్లలో బొప్పాయి అన్నిటికంటే ముందు స్థానంలో ఉండేది. కానీ రానురాను బొప్పాయిలో ఎన్ని పోషక విలువలున్నాయో అందరికీ తెలియడంతో ఈ పండును తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

తర్వాతి కథనం
Show comments