Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసులో ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలో తెలుసా?

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (17:36 IST)
ఆఫీసులో నూనె పదార్థాలతో కూడిన స్నాక్స్ తీసుకోవడం కంటే హెల్దీ స్నాక్స్‌కు ప్రాధాన్యం ఇవ్వండి. ఇంటినుండి ఆరోగ్యకర ఆహారాన్ని తీసుకువెళ్ళండి. కాంటీన్ లేదా రెస్టారెంట్ ఆహారాన్ని తరచుగా తినడం మానండి. ఫాస్ట్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఒకే గదిలో కూర్చునే ఉండాలి అంటే, కనీసం అది ఆరోగ్యకరంగా ఉండేట్లు చూసుకోండి. సమయానికి భోజనం చేయండి.
 
ప్రత్యేకంగా ప్రశాంతమైన వాతావరణానికి ప్రాధాన్యతను ఇవ్వండి. రోజు మొత్తంలో నీరు ఎక్కువగా తాగండి. ఎప్పుడూ పండ్లను తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఉప్పులేని బాదాము, వాల్ నట్స్ లేదా తీపిలేని అంజీర వంటివి కూడా తినండి. ఆఫీసులో పెరుగు, కొవ్వు తక్కువ గల చీస్, కొవ్వు తక్కువ స్త్రింగ్ చీజ్, ఇష్టమైన పండ్లు, పచ్చి కూరగాయలు వంటివి తీసుకోవచ్చు. 
 
ఆరోగ్యకరమైన స్నాక్స్, ఆహార పదార్ధాలను ఆఫీసులోని రెఫ్రిజిరేటర్‍లో ఉంచుకోండి. దానిని సీల్ చేసి మీ పేరుతో గుర్తుపెట్టుకోవడం మర్చిపోకండి. దీనివల్ల ప్రతి గంటకు మీరు కుర్చీని వదిలి వెళ్ళే గొప్ప అవసరం ఉంటుంది. తద్వారా ఊబకాయాన్ని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments