పండగలకు పబ్బాలకు బాగా లాగిస్తున్నారా? ఐతే జాగ్రత్త..

పండగలకు పబ్బాలకు బాగా లాగిస్తున్నారా? పార్టీ సీజన్ కదా అని బాగా తినేస్తే.. ఊబకాయం తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆకలి లేనప్పుడు తినడం.. ఆకలి తీరాక మానేయకుండా అలాగే తినేయడం వంటివి చేస్తే ఆరోగ్యాని

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (18:06 IST)
పండగలకు పబ్బాలకు బాగా లాగిస్తున్నారా? పార్టీ సీజన్ కదా అని బాగా తినేస్తే.. ఊబకాయం తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆకలి లేనప్పుడు తినడం.. ఆకలి తీరాక మానేయకుండా అలాగే తినేయడం వంటివి చేస్తే ఆరోగ్యానికి కీడే జరుగుతుందంటున్నారు. ఆకలి తీరిందనగానే తినడం మానేస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. 
 
కొన్ని ఆహార పదార్థాలు నోరూరిస్తాయి. అలాంటి వాటిని కొనడం మానేయండి. వాటికి బదులుగా సన్నబడేందుకు ఏదైనా ఆహారం ఉందేమో చూసుకోండి. బరువు తగ్గాలనుకునే వారు మొదట చేసే పని పూర్తిగా జంక్‌ఫుడ్‌ని మానేయడం మంచిది. 
 
ఇంకా రోజులో ఎనభై శాతం పోషకాహారం, ఇరవైశాతం జంక్‌ఫుడ్‌ని ఎంచుకోండి. వీలైనంత వరకూ తక్కువ కెలొరీలున్న ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం చేయడంతో పాటూ ధ్యానం కూడా చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెనక్కి తగ్గేదేలేదంటున్న ఇరాన్.. పౌరులు యుద్ధంలో పాల్గొనాలని పిలుపు

ఏపీ దేవాదాయ శాఖ ఏసీ కాళింగిరి శాంతి అరెస్టు

ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం... డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

డ్రాగన్ కంట్రీ వంకరబుద్ధి.. హార్మూజ్ జలసంధిపై కన్ను... భారత్‌కు గట్టిదెబ్బ?

మాకు తిక్కరేగితే ఆ పత్రిక కార్యాలయాన్ని తగలబెట్టేస్తాం : ఆర్కే రోజా హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

తర్వాతి కథనం
Show comments