Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంటురోగాలు అంటకుండా.... ఉసిరి ఇవ్వండి...

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (17:38 IST)
అంటురోగాలు అంటకుండా ఉండాలంటే శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. ఫ్లూ వంటి అంటురోగాలు ఏవైనా రాకుండా చూసుకోవడం ముఖ్యం. ఇటువంటి వాటికి చికిత్స ప్రారంభమయ్యే లోగానే శరీరం బలహీనపడుతుంది. ఇంట్లో ఏ ఒక్కరికీ అంటురోగం వచ్చినా అది అందరికీ వ్యాప్తిస్తుంది. 
 
అందుకే ఇంట్లో వారందరికీ రోగనిరోధక శక్తికి ఉసిరి ఇవ్వండి. ఉసిరి పొడిని పెద్దలు ఒక స్పూన్‌, పిల్లలు అరస్పూన్‌ తీసుకోవాలి. అన్నంలో తొలిముద్ద ఉసిరి కాయ పచ్చడితో తినండి. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే సి విటమిన్‌ను బాగా అందిస్తుంది. 
 
ఆహారంలో అల్లం, వెల్లుల్లి భాగం చేసే క్రమంతప్పక తీసుకోండి. ఇవి యాంటీవైరస్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ శక్తి కలిగినవి. వేప ఆకులను వేసి ఉంచిన నీటితో స్నానం చేయడం, ఇంట్లో కర్పూరం వెలిగించడం ఆరోగ్యకరం. తులసి ఆకుల రసం తీసి త్రాగితే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.
 
యూకలిఫ్టస్ ఆయిల్‌ ఆవిరి పీలిస్తే ముక్కులో చేరిన వైరస్‌లు తొలగిపోతాయి. పసుపు చల్లి ూడికించిన వంటకాలు, నల్లమిరియాలు వాడిన వంటకాలు తినటం వల్ల రోగాలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments