Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెతో నానబెట్టి ఖర్జూరాలు తింటే..?

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (17:02 IST)
ఎండు ఖర్జూలు ఆరోగ్యానికి మంచి టానిక్‌లా పనిచేస్తాయి. తరచు వీటిని తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. అలాంటి ఈ ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే.. ఎంతో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు వైద్యులు. మరి ఆ లాభాలేంటో ఓసారి పరిశీలిద్దాం..
 
కప్పు ఖర్జూరాలలో స్పూన్ తేనె వేసి కాసేపు అలానే ఉంచాలి. ఆపై మూతపెట్టి వారం రోజుల పాటు అలానే ఉంచాలి. వారం తరువాత రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్ల చొప్పున ఈ ఖర్జూరాలను తింటుంటుంటే దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఇలా తేనెలో నానబెట్టిన ఖర్జూరాలు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషకలు విలువలు పుష్కలంగా అందుతాయి. 
 
మలబద్ధకంతో బాధపడేవారు మూడురోజులు ఈ ఖర్జూరాలను తింటే ఫలితం ఉంటుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి. కడుపులో క్రిములు ఉంటే చనిపోతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. దాంతో పాటు శరీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా అందుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా రక్తహీనతను తగ్గిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments