Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం తినేందుకు ముందు ఆకలేస్తే నట్స్ నమిలేయండి..

అన్నం తినడానికి ముందర ఆకలి వేస్తే జంక్ ఫుడ్ తీసుకోకుండా వాటికి బదులుగా కొన్ని నట్స్ తీసుకుంటే బరువు తగ్గుతారు. బాదం పప్పులు, జీడి పప్పులు, పిస్తాలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి.

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (16:06 IST)
అన్నం తినడానికి ముందర ఆకలి వేస్తే జంక్ ఫుడ్ తీసుకోకుండా వాటికి బదులుగా కొన్ని నట్స్ తీసుకుంటే బరువు తగ్గుతారు. బాదం పప్పులు, జీడి పప్పులు, పిస్తాలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. అయితే ఉప్పు కలిపిన నట్స్‌ను మాత్రం తినొద్దు. ఎందుకంటే సోడియం ఎక్కువ శాతం శరీరంలోకి వెళ్లడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. 
 
ఇక బరువు తగ్గాలంటే.. ప్లెయిన్‌ ఓట్‌ మీల్‌ తింటే ఎంతో మంచిది. ఇందులో పీచుపదార్థాలు బాగా ఉంటాయి. పైగా వీటిని తినడం వల్ల తొందరగా ఆకలి వేయదు. పొట్ట చుట్టూరా కొవ్వు చేరి ఇబ్బంది పడుతున్న వాళ్లకి ఓట్‌ మీల్‌ మంచి దివ్యౌషధం. వీటిని తినడం వల్ల పొట్ట చుట్టూ చేరిన కొవ్వు తగ్గుతుంది.
 
అలాగే బెర్రీస్‌ను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా  బరువు తగ్గొచ్చు. యాంటాక్సిడెంట్లు, పీచుపదార్థాలు బెర్రీల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే పొట్ట తగ్గుతుంది. బెర్రీలంటే స్ట్రాబెర్రీస్‌, బ్లూబెర్రీస్‌ ... ఇవన్నీ బ్లడ్‌ షుగర్‌ని తగ్గిస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు

చిన్న అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది.. పెళ్లయిన 9 నెలలకే చున్నీ చంపేసింది!

అమేజాన్ నుండి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీ- గీతం ప్రియాంకా అదుర్స్

Akshaya Tritiya: విక్షిత్ భారత్ సంకల్పానికి కొత్త బలాన్ని ఇస్తుంది: భారత ప్రధాన మంత్రి

మరో 36 గంటల్లో భారత్ మాపై దాడి చేయొచ్చు.. పాక్ మంత్రి : వణికిపోతున్న పాకిస్థాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments