Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంసంధ్య వేళలో పండ్లు, ఇడ్లీలు, చపాతీలు తింటే...

సాధారణంగా మరింత నాజూక్కా కనిపించేందుకు వివిధ రకాల వ్యాయామాలు, ఉపవాసాలు చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తుంటారు. నిజానికి.. స్లిమ్‌గా ఉండాలంటే కొన్నిపాటి చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో తెలుసుకుందాం.

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (12:00 IST)
సాధారణంగా మరింత నాజూక్కా కనిపించేందుకు వివిధ రకాల వ్యాయామాలు, ఉపవాసాలు చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తుంటారు. నిజానికి.. స్లిమ్‌గా ఉండాలంటే కొన్నిపాటి చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో తెలుసుకుందాం.
 
సాయంత్రం సమయంలో పండ్లు, ఇడ్లీలు, చపాతీలు తీసుకోవడం ద్వారా బరువుతగ్గుతారు. ఉదయం పూట ఒక గ్లాస్ పాలు తీసుకోవచ్చు. ఇక మధ్యాహ్న భోజన విషయానికి వస్తే రోటీలు, సోయా ఆయిల్‌లో సగం ఉడికిన కూరగాయలు, దాల్, సలాడ్ వంటివి తీసుకోవచ్చు. 
 
రాత్రి పూట మితమైన ఆహారంతో పాటు సూప్, సలాడ్, రోటీలు తీసుకోవాలి. మితమైన చక్కెర కలిపిన టీ, కాఫీ, పాలను కూడా సాయంత్రం పూట తీసుకోవచ్చు. ఇక రాత్రిపూట భోజన విషయానికి వస్తే నిద్రకు ఉపక్రమించేందుకు మూడు గంటల ముందే డిన్నర్ తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే బరువు తగ్గుతారని వారు చెబుతున్నారు.
 
అదేవిధంగా, కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్లు, పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కాఫీ, టీలను తగ్గించి లెమన్ లేదా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments