Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసి అల్లం టీ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో... తయారీ ఎలా?

మారుతున్న వాతావరణం కారణంగా జలుబు రావడం సహజం. కానీ కొంతమందికి జలుబు చేస్తే అంత సామాన్యంగా పోదు. జలుబు వల్ల నానా తంటాలు పడుతుంటారు. గొంతులో విపరీతమైన మంట, ముక్కు నుండి నీరు కారడం ఇలా అనేక సమస్యలు ఇబ్బంద

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (15:35 IST)
మారుతున్న వాతావరణం కారణంగా జలుబు రావడం సహజం. కానీ కొంతమందికి జలుబు చేస్తే అంత సామాన్యంగా పోదు. జలుబు వల్ల నానా తంటాలు పడుతుంటారు. గొంతులో విపరీతమైన మంట, ముక్కు నుండి నీరు కారడం ఇలా అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి వారికి ఒక సులువైన చిట్కా ఏంటంటే... తులసి ఆకుల టీ తాగితే జలుబు ఇట్టే తగ్గిపోతుంది. 
 
ఎందుకంటే సహజ సిద్ధంగా దొరికే తులసి ఆకులో యాంటి వైరల్, యాంటి బాక్టీరియల్ గుణాలు జలుబుకు కారణమైన వైరస్‌లను నిర్మూలించడానికి తోడ్పడుతుంది. రోజుకు రెండు కప్పులు తులసి టీ తాగితే జలుబు మటుమాయమైపోతుంది. అన్ని ఔషధ గుణాలున్నతులసి టీ తయారీ ఎలాగో ఇప్పుడు చూద్దాం....
 
అల్లం - తగినంత
వాము -  1 స్పూన్
జీలకర్ర -  1 స్పూన్
తులసి ఆకులు - తగినన్ని
మిరియాలు -  1 స్పూన్
బెల్లం - తీపికి సరిపడా
 
వీటిని ఒక గిన్నెలో వేసి ఒక 15 నిమిషాలు మరగబెట్టి వడగట్టి గ్లాసులో పోసుకోవాలి. ఈ టీని వేడిగా ఉన్నప్పుడే తాగితే జలుబు నుండి విముక్తి  పొందవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Tirumala Ghat Road: రెండో ఘాట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం

జీవితంలో సెటిలయ్యాకే వివాహమంటూ యూత్, పెళ్లివయసు దాటి పెద్దాయన వయసుకు (video)

Nara Lokesh: నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి.. పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టాలి.. చెప్పిందెవరు?

నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు- స్పెషల్ అట్రాక్షన్‌గా దేవాన్ష్ (video)

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం మహా కుంభమేళాలో షూటింగ్ ప్రారంభం

దేవర 2కు కొరటాల శివ కసరత్తు పూజతో ప్రారంభం ?

అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే !

అలనాటి నటి దేవిక చంపడానికి ట్రైచేసిందన్న భర్త దేవదాస్

కెరీర్ పరంగా గ్యాప్ రాలేదు... లాక్డౌన్ వల్లే ఆ గ్యాప్ : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments