Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు నిద్రలో మూత్ర విసర్జన చేస్తుంటే ఇవి ఇచ్చి చూడండి

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (21:33 IST)
ఖర్జూరాలను రాత్రిపూట పాలతో కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కండరాల శక్తిని పెంపొందించడం, శక్తి స్థాయిలు పునరుద్ధరించడం, రక్తహీనత చికిత్స వంటి ప్రయోజనాలతో పాటు ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము. రుతుక్రమం: ఖర్జూరం తినడం వల్ల బహిష్టు సమయంలో వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
బెడ్‌వెట్టింగ్: పిల్లలు నిద్రలో మూత్ర విసర్జన చేస్తుంటే ఖర్జూరంతో పాటు పాలు ఇవ్వండి.
 
రక్తపోటు: ఖర్జూరంతో కాచిన పాలను ఉదయం, సాయంత్రం త్రాగితే కొద్ది రోజుల్లోనే తక్కువ రక్తపోటు నుండి బైటపడతారు.
 
మలబద్ధకం: ఉదయం, సాయంత్రం మూడు ఖర్జూరాలు తిన్న తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.
 
మధుమేహం: తీపి పదార్థాలు, చక్కెర మొదలైనవి నిషేధించబడిన మధుమేహ రోగులు పరిమిత పరిమాణంలో ఖర్జూరం పాయసం తీసుకోవచ్చు.
 
గాయాలు: ఖర్జూరపు ముద్దలను కాల్చి బూడిద చేయండి. ఈ భస్మాన్ని గాయాలపై పూస్తే గాయాలు మానుతాయి.
 
దగ్గు : ఎండు ఖర్జూరాలను నెయ్యిలో వేయించి రోజుకు 2-3 సార్లు తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.
 
పేను: ఖర్జూరపు పొడిని నీళ్లలో నూరి తలకు పట్టించడం వల్ల తలలోని పేను నశిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

తర్వాతి కథనం
Show comments