Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు రోజుకో కోడిగుడ్డు తినిపించండి.. వారి ఆరోగ్యానికి మేలు చేకూర్చండి..

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకో కోడిగుడ్డు తినిపించాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకో కోడిగుడ్డు తీసుకునే పిల్లలు వేగంగా ఎదుగుతారని.. ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి. గుడ్డులోని పోషకపదార్

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (09:22 IST)
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకో కోడిగుడ్డు తినిపించాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకో కోడిగుడ్డు తీసుకునే పిల్లలు వేగంగా ఎదుగుతారని.. ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి. గుడ్డులోని పోషకపదార్థాలు పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. పిల్లల శారీరక ఎదుగుదలను పెంపొందించడానికి ఇది తోడ్పడుతుందని వారు చెప్తున్నారు. 
 
ఈ మేరకు ఆరు నుంచి తొమ్మిది నెలలున్న పసికందులకు రోజుకో గుడ్డు తప్పక ఇవ్వాలట. ఇందులో గుడ్డు తినని వారితో పోలిస్తే ఈ చిన్నారుల ఎదుగుదల అన్ని రకాలుగా మెరుగ్గా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇందులోని కార్బోహైడ్రేట్‌లు, ప్రోటీనులు, విటమిన్‌ ఏ, బీ, డీ, ఈ, కాల్షియం, ఫాస్ఫరస్‌, జింక్‌, తదితర పలు రకాల పోషక పదార్థాలు పిల్లలకే కాదు అన్ని వయస్కుల వారి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుడ్డులోని విటమిన్‌ ఏ కంటి చూపు మెరుగుపర్చడానికి, విటమిన్‌ డీ ఎముకల ధృదత్వానికి, విటమిన్‌ ఈ కాన్సర్‌ నుండి కాపాడడంతోపాటు గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రిపబ్లిక్డే పరేడ్.. ప్రత్యేక ఆకర్షణంగా ఏటికొప్పాక బొమ్మల శకటం

హస్తిలో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి

బాలికను నగ్న వీడియో తీసి... తల్లిని శారీరకంగా లోబరుచుకున్న కామాంధుడు...

విమానంలో వీరకుమ్ముడు... వీడియో వైరల్

పద్మ పురస్కారాలకు ఎంపికైనవారికి హృదయపూర్వక అభినందనలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments