Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
కరోనా
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
కరోనా
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
ఏమి తింటే ఏమి లాభం.. ఇవి ఆరగించండి! ఆనందించండి!!
* అల్లం తినడం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి. * కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. * గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (14:21 IST)
* అల్లం తినడం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి.
* కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
* గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
* అవకాడో ఫలాలు తరచుగా తింటే మలబద్దకం తగ్గుతుంది.
* జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తుంది.
* బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
* సజ్జల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
* మామిడిపండ్లకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
* బీట్ రూట్ తినడం వల్ల బీపీని క్రమబద్దీకరిస్తుంది.
* మునగాకు ఆహారంలో తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
* దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పని చేస్తుంది.
* ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది. అజీర్తిని తగ్గిస్తాయి.
* అల్లం మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
* కీరదోసలోని సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
* క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.నరాల బలహీనత నుండి కాపాడుతుంది.
* మొక్కజొన్న మూత్రపిండాల వ్యాధులున్న వారికి మంచి ఔషదంలా పని చేస్తుంది.
* ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
* అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల వాపుల్ని తగ్గిస్తుంది.
* పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
* సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
* దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
* మునగకాయలు ఆకలిని పెంచడానికి ఉపయోగపడతాయి.
* చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
* కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందులా పని చేస్తాయి.
* ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
* ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
* టొమాటోలకు ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి ఉంది.
* బొప్పాయి మొలల వ్యాధికి మంచి మందులా పని చేస్తుంది.
* యాపిల్ తినడం వల్ల నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
* వాము వల్ల దంత వ్యాధుల నుండి ఉపశమనం అభిస్తుంది.
* జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
* జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
* నేరేడు పండ్లలో జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచి,కడుపులో పురుగులు చనిపోతాయి.
* ద్రాక్షలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది, పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
అన్నీ చూడండి
తాాజా వార్తలు
వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ
చంద్రబాబు హామీలు కేవలం సైకిల్ బెల్స్ మాత్రమే..జగన్
మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!
కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు
అన్నీ చూడండి
టాలీవుడ్ లేటెస్ట్
అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ
ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ
పురాణ యుద్ధ ఎపిసోడ్ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత
సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్
గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్
తర్వాతి కథనం
మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్లో పామ్ఆయిల్ ఉపయోగిస్తున్నారట.. అదీ 16 రోజుల పాతనూనెనే..?!
Show comments