Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా చేస్తే వందేళ్ళు జీవించడం గ్యారెంటీ..?

ప్రస్తుతం మహా అంటే మనిషి 60 నుంచి 65 యేళ్ళు మించి బతకడం లేదు. ఇప్పుడున్న కాలుష్యం కారణంగా, మనము తీసుకునే కొన్ని పదార్థాల వల్ల ఆయుష్షు ఇంకా తగ్గిపోతోందంటున్నారు వైద్య నిపుణులు. పాలు, గుడ్లు, మాంసం తీసు

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (11:31 IST)
ప్రస్తుతం మహా అంటే మనిషి 60 నుంచి 65 యేళ్ళు మించి బతకడం లేదు. ఇప్పుడున్న కాలుష్యం కారణంగా, మనము తీసుకునే కొన్ని పదార్థాల వల్ల ఆయుష్షు ఇంకా తగ్గిపోతోందంటున్నారు వైద్య నిపుణులు. పాలు, గుడ్లు, మాంసం తీసుకునే ఆహారపు అలవాట్లు ఉన్న వారు చాలా తొందరగా మరణిస్తారని పరిశోధనలో వెల్లడైంది. వీటిలో మంచి ప్రొటీన్స్ ఉన్నా మనిషి ఆరోగ్యానికి హానికరమని వైద్యులే చెబుతుంటారు. ఈ ఆహారం తీసుకోవడం వల్ల దీర్ఘకాలం పాటు బాధించే వ్యాధులు వస్తుంది. కొన్ని సంవత్సరాల పాటు వైద్యులు వేలమందిపై పరిశోధనలు చేసిన తర్వాతనే దీన్ని నిర్ధారించారు. 
 
అయితే వెజిటబుల్స్, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు ఇలాంటివి తీసుకుంటే ఆరోగ్యంగా ఉండటంతో పాటు మరిన్ని రోజుల పాటు జీవించే అవకాశం ఉందట. ఎక్కువ రోజులు జీవించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా శాఖాహారులుగానే ఉండక తప్పదు. ఇవి కూడా పరిమితంగా తినాట. 
 
రోజుకు నాలుగు పూటలు. ఉదయం 8, మధ్యాహ్నం 12, సాయంత్రం 4, రాత్రి 7గంటల్లోగా తినేయాలి. అది కూడా పొట్ట నిండుగా కాకుండా తక్కువగానే తినాలంటున్నారు వైద్యులు. అలాగే ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలట. ఇలా చేస్తే వందేళ్ళు గ్యారంటీ అంటున్నారు వైద్యులు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

కుమార్తెకు అత్తింటి వేధింపులు... చూడలేక తండ్రి ఆత్మహత్య

పార్శిల్ మృతదేహం మిస్టరీ : నిందితురాలిగా పదేళ్ల కుమార్తె!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

ఆయనెవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట.. పొద్దు తిరుగుడు పువ్వు అంట..? (video)

సంధ్య థియేటర్ తొక్కిసలాట : అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాయిదా

సీఎం రేవంత్‌తో చర్చించని విషయాలను కూడా రాస్తున్నారు : దిల్ రాజు

Raha: అలియా భట్‌ను మించిపోయిన రాహా.. క్యూట్‌గా హాయ్ చెప్తూ.. (వీడియో వైరల్)

తర్వాతి కథనం
Show comments