Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయం పాడైనట్టే...

మనిషి శరీరంలోని అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి. ఇదే అతిపెద్ద అంతర్గత అవయవం కూడా. ఇది చాలా కీల‌క‌మైన పనుల‌ను నిర్వహిస్తుంది. ముఖ్యంగా శ‌క్తిని నిల్వ చేయ‌డం, అవ‌స‌రం ఉన్న‌ప్పుడు వాడ‌టం, హార్మోన్ల‌ను కంట్

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (15:39 IST)
మనిషి శరీరంలోని అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి. ఇదే అతిపెద్ద అంతర్గత అవయవం కూడా. ఇది చాలా కీల‌క‌మైన పనుల‌ను నిర్వహిస్తుంది. ముఖ్యంగా శ‌క్తిని నిల్వ చేయ‌డం, అవ‌స‌రం ఉన్న‌ప్పుడు వాడ‌టం, హార్మోన్ల‌ను కంట్రోల్ చేయ‌డం, మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డం వంటి అనేక ప‌నుల‌ను లివ‌ర్ చేస్తుంది. 
 
శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాల‌ను కూడా కాలేయం బ‌య‌ట‌కు పంపుతుంది. దీంతో కొన్ని సార్లు లివ‌ర్ అనారోగ్యానికి గురై ప‌లు ల‌క్ష‌ణాలు మ‌న‌కు క‌నిపిస్తాయి. వాటిని తెలుసుకుంటే లివ‌ర్ అనారోగ్యం బారిన ప‌డింద‌ని ఇట్టే చెప్ప‌వ‌చ్చు. 
 
తీవ్ర‌మైన అల‌స‌టగా ఉండటం, కామెర్లు బారినపడటం, నిస్స‌త్తువ ఆవరించడం, శ‌రీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడం, ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డం, ఆకలి లేకపోవడం, కాళ్లు, చేతులు వాయడం, చర్మ సమస్యలు ఉండటం వంటి లక్షణాలు కనిపించినట్టయితే ఖచ్చితంగా కాలేయం పాడైనట్టుగా గుర్తించాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments