రోజుకి 4 బాదం పప్పులు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2023 (17:35 IST)
బాదములు. బాదం పప్పులతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే వాటిని వదిలిపెట్టరు. వీటిని తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ప్రతిరోజు 4 బాదం పప్పులు తింటుంటే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. కేశాలు బలంగా వుండేందుకు బాదములు సాయపడతాయి.
 
బాదం పప్పులు తింటుంటే గుండె సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. చర్మంపై ముడతలు రాకుండా కాంతివంతంగా వుంచేందుకు బాదములు దోహదపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ 4 బాదం పప్పులు తింటుంటే ప్రయోజనం వుంటుంది. మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి బాదములు ఉపయోగపడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

Free schemes: ఉచిత పథకాలను ఎత్తేస్తేనే మంచిదా? ఆ ధైర్యం వుందా?

Chandra Babu: విద్యార్థులకు 25 పైసల వడ్డీకే రుణాలు.. చంద్రబాబు

కడపలో రూ. 250 కోట్లతో ఎలిస్టా తయారీ కర్మాగారాన్ని ప్రారంభించిన నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments