Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడిగా వున్నప్పుడు మౌనంగా ఉండొద్దు..

ఒత్తిడిగా వున్నప్పుడు మౌనంగా ఉండొద్దని మానసిక నిపుణులు అంటున్నారు. ఒత్తిడితో చిరాగ్గా ఉంటే చాలా ఎవరితోనూ మాట్లాకుండా మౌనంగా ఉంటే మంచిది కాదు. ఏ ఒత్తిడినైనా జయించాలంటే ముందు ఆరోగ్యంతో ఉండాలి. ఇందుకోసం

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (17:57 IST)
ఒత్తిడిగా వున్నప్పుడు మౌనంగా ఉండొద్దని మానసిక నిపుణులు అంటున్నారు. ఒత్తిడితో చిరాగ్గా ఉంటే చాలా ఎవరితోనూ మాట్లాకుండా మౌనంగా ఉంటే మంచిది కాదు. ఏ ఒత్తిడినైనా జయించాలంటే ముందు ఆరోగ్యంతో ఉండాలి. ఇందుకోసం మీకు ఇష్టమైన వ్యాయామాన్ని ఎంచుకుని అలవాటుగా చేసుకోవడం మంచిది.  అందుకే ఎప్పటికప్పుడు ఒత్తిడిని అదుపులో ఉంచేలా చూసుకోవాలి. 
 
గందరగోళ పరిస్థితిని దూరం చేసుకోవడం మంచిది. అదే దీర్ఘకాలంలో ఒత్తిడిగా మారుతుంది. అలా కాకుండా రేపు చేయాల్సిన పనులేంటో ముందే ఆలోచించుకోండి. ఉదయం పూట కంగారు ఉండదు. ఒత్తిడిగానూ అనిపించదు. ఇలా ప్రణాళిక ఉండటం వల్ల ఉద్యోగినులకు పనిచేసే చోట ఉత్పాదకతా పెరుగుతుంది. 
 
తీసుకునే సమతుల ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుతుంది. మనసారా నవ్వడం వల్ల సగం ఒత్తిళ్లు వాటికవే తగ్గిపోయినట్లు అనిపిస్తాయి. కాబట్టి అన్నివేళలా ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments