Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరివేపాకు, వేపాకు ముద్దను మజ్జిగలో కలిపి తీసుకుంటే?

చర్మసమస్యలు వేధిస్తుంటే? లేత కరివేపాకు, వేపాకు ఆకులను ముద్దగా నూరి ఒక స్పూన్ ముద్దను అరకప్పు మజ్జిగలో పరగడుపున తీసుకుంటే చర్మ సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దురదతో ఇబ్బందులు పడేవార

Webdunia
శనివారం, 1 జులై 2017 (15:48 IST)
చర్మసమస్యలు వేధిస్తుంటే? లేత కరివేపాకు, వేపాకు ఆకులను ముద్దగా నూరి ఒక స్పూన్ ముద్దను అరకప్పు మజ్జిగలో పరగడుపున తీసుకుంటే చర్మ సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దురదతో ఇబ్బందులు పడేవారు కరివేపాకు, పసుపును సమానంగా తీసుకుని పొడిగొట్టి రోజూ ఒక స్పూన్ మోతాదులో నెలరోజులు తీసుకుంటే అలెర్జీలు మటుమాయం అవుతాయి.
 
ప్రతిరోజూ కరివేపాకు పొడిని ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే రక్తపోటును నియంత్రించవచ్చు. మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఒకస్పూన్ కరివేపాకు రసాన్ని రోజూ రెండుపూటలా తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. 
 
కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నతో కలిపి పూతలా వేసుకుంటే కంటికిందటి వలయాలు మాయమవుతాయి. కరివేపాకును కొబ్బరినూనెలో మరిగించి.. వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరగడంతో పాటు తెల్లబడవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

తూత్తుకుడి లవ్ స్టోరీ... ఉదయం పెళ్లి, మధ్యాహ్నం శోభనం.. రాత్రి ఆస్పత్రిలో వరుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

తర్వాతి కథనం
Show comments