Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైబీపి ఉందా? ఈ చిట్కాలు పాటిస్తే?

చాలా మంది తమకు బీపి ఉందన్న విషయం తెలియకుండా అలానే ఉండిపోవడంతో భవిష్యత్తులో అది గుండెపోటు, మధుమేహం వంటి ప్రాణాంతక సమస్యలకు కారణమవుతుంది. ఇలాంటి వాటికి కొన్ని చిట్కాలను పాటిస్తే కొంతవరకు వ్యాధులను నివార

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (10:32 IST)
చాలామంది తమకు బీపి ఉందన్న విషయం తెలియకుండా అలానే ఉండిపోవడంతో భవిష్యత్తులో అది గుండెపోటు, మధుమేహం వంటి ప్రాణాంతక సమస్యలకు కారణమవుతుంది. ఇలాంటి వాటికి కొన్ని చిట్కాలను పాటిస్తే కొంతవరకు వ్యాధులను నివారించవచ్చును. అవేంటో తెలుసుకుందాం.
 
అధిక రక్తపోటుకు ప్రధాన శత్రువు ఉప్పు, మనం రోజూ వాడే ఉప్పులో ఉండే సోడియం రక్తంలో ద్రవాభిసరణ ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. దీంతో రక్త తీవ్రత పెరుగుతుంది. అధికరక్తపోటు సమస్య ఉన్నవారు వీలైనంతవరకు ఉప్పును తక్కువ వాడటం ఉత్తమం. ఇంకా చెప్పాలంటే రక్తపోటు ఉన్నవారు రోజుకు 5 మిల్లీ గ్రాములు ఉప్పును మాత్రమే వినియోగించాలి.
 
పెరుగన్నం తినేటప్పుడు ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు. పండ్ల రసం తీసుకునేవారు ఉప్పును వాడడం తగ్గించుకుంటే మంచిది. అలాగే చిప్స్, మిక్చర్ లాంటి వాటిలో ఎక్కువగా ఉప్పును వాడుతారు కాబట్టి వాటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కావున వీలైనంతవరకు ఉప్పును తక్కువగా వాడడం అలావాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments