Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేలు కుట్టిందా... అయితే ఈ చిట్కాలు పాటించండి....

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2016 (09:25 IST)
తేలు కుట్టిన ప్రదేశంలో బాగా మంటగా ఉంటుంది. కొందరిలో వణుకు, చెమట విపరీతంగా పుట్టడం, వాంతులు, విరేచనాలు కలగవచ్చు. తేలు కుట్టగానే బెత్తెడు‌పైన గట్టిగా గుడ్డతో కట్టు కట్టాలి.
 
కట్టును అరగంటకొకసారి తీసి, తిరిగి కట్టు కడుతుండాలి. లేకపోతే రక్త ప్రసరణ జరగక క్రింది భాగం చచ్చుబడిపోయే ప్రమాదం లేకపోలేదు. కుంకుడుకాయ అరగదీసి వచ్చిన ఆ గంధాన్ని తేలు కుట్టిన చోట గాయం మీద రాసి, నిప్పు సెగ చూపితే విషం లాగేసి బాధ నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. 
 
నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే కుంకుడు గింజలోని పప్పును మింగితే విష ప్రభావం తగ్గుముఖంపడుతుంది. కుంకుడు గింజ ఆసమయంలో తీయగావుంటుందని నిపుణులు తెలిపారు. విషం పారకుండా ఉండటానికి తాత్కాలికంగా ముల్లంగిని తింటే మంచిది. 
 
ఒక కప్పు నీటిలో ఒక చెంచాడు ఉప్పు కలిపి తాగితే బాధ తగ్గిపోతుంది. అలాగే తేలు కుట్టినచోట జిల్లేడు పాలు అద్దినా కూడా విషం పోతుందని వైద్యులు చెపుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Show comments