Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొరకాయ ముదురు గింజలను వేయించి ఉప్పు, ధనియాలు కలిపి....

శరీరంలోని జీవక్రియలన్నీ సవ్యంగా పని చేసినప్పుడే లైంగిక వ్యవస్థ బలంగా ఉంటుంది. సొరకాయలో జీవక్రియను క్రమబద్దం చేసే అంశాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది పురుషుల పాలిట వరమయ్యింది. దీనివల్ల వీర్యవృద్ధి, లైంగిక శక్తి పెరగడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (19:22 IST)
శరీరంలోని జీవక్రియలన్నీ సవ్యంగా పని చేసినప్పుడే లైంగిక వ్యవస్థ బలంగా ఉంటుంది. సొరకాయలో జీవక్రియను క్రమబద్దం చేసే అంశాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది పురుషుల పాలిట వరమయ్యింది. దీనివల్ల వీర్యవృద్ధి, లైంగిక శక్తి పెరగడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం.
 
1. వీర్యవృద్ధిని కలిగించడంలో సొరకాయ గింజల పాత్ర కీలకం. సొరకాయ ముదురు గింజలను వేయించి కొంచెం ఉప్పు, కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కలిపి నూరి అన్నంతో కలిపి తీసుకుంటే లైంగిక శక్తి పెరుగుతుంది. దీనివల్ల శారీరక ధారుడ్యం కూడా వృద్ధి చెందుతుంది.
 
2. హృదయ సంబంధ వ్యాధులను అరికట్టడంలో సొరకాయ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఒకవేళ తరచూ తింటుంటే జలుబు చేస్తుంది అనుకుంటే.... శొంఠి పొడిగాని, మిరియాల పొడి గాని కలిపి తీసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.
 
3. సొరకాయ శరీరంలోని వేడిని, కఫాన్ని తగ్గిస్తుంది. వాంతులు, విరేచనాలు, పేగుపూత వంటి సమస్యలు ఉన్నవారు సొరకాయను తరచూ తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
 
4. సొరకాయలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవికాలంలో దీనిని ఉపయోగించడం వల్ల మన శరీరంలో నీటిశాతం పెరిగే అవకాశం ఉంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా మనల్ని కాపాడుకోవచ్చు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం