Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ కాఫీలో గల అద్భుత ప్రయోజనాలు....

సాధారణంగా కాఫీ కంటే బ్లాక్ కాఫీ తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బ్లాక్ కాఫీ తాగడం వలన మన శరీరం పలు విటమిన్లను శోషించుకుంటుంది. పలు అనారోగ్య సమస్యలు కూ

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (10:05 IST)
సాధారణంగా కాఫీ కంటే బ్లాక్ కాఫీ తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బ్లాక్ కాఫీ తాగడం వలన మన శరీరం పలు విటమిన్లను శోషించుకుంటుంది. పలు అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మరి ఈ బ్లాక్ కాఫీ తాగడం వలన ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం.
 
బ్లాక్ కాఫీ తాగడం వలన లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 40 శాతం వరకు తగ్గుతాయి. బ్లాక్ కాఫీని తాగితే డిప్రెషన్ నుండి బయటపడవచ్చును. మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. ఈ బ్లాక్ కాఫీ తాగడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేసేందుకు కారణమయ్యే న్యూరోట్రాన్స్‌మీటర్లు బ్లాక్ కాఫీ తాగడం వలన విడుదలవుతాయి. 
 
బ్లాక్ కాఫీ తీసుకోవడం వలన శరీర మెటబాలిజం 11  శాతం వరకు పెరుగుతుంది. దీంతో క్యాలరీలు, కొవ్వు కరుగుతాయి. ఇది అధిక బరువును తగ్గించుకునేందుకు మేలుచేస్తుంది. బ్లాక్ కాఫీలో విటమిన్ బి2, బి3, బి4, మాంగనీస్, మెగ్నిషియం, పొటాషియం తదితర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తాగడం వలన గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

తర్వాతి కథనం
Show comments