Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లడ్ ప్లేట్‌లెట్ లెవల్స్‌ను పెంచుకోవాలంటే ఏం చేయాలి?

శరీరంలో ప్లేట్ లెట్ లెవల్స్‌ను పెంచుకోవాలంటే ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్, పండ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో 30శాతం వరకు ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు డ్

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (15:23 IST)
శరీరంలో ప్లేట్‌లెట్ లెవల్స్‌ను పెంచుకోవాలంటే ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్, పండ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో 30శాతం వరకు ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్, పండ్లు తినడం వల్ల ప్లేట్‌లెట్ లెవల్స్‌ను సహజంగా పెంచుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం....
 
దానిమ్మ పండులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్ లెట్ లెవల్స్‌ను పెంచడానికి తోడ్పడుతుంది.
ఆకుకూరల్లో ఉండే విటమిన్ ప్లేట్‌లెట్ లెవల్స్‌ను విపరీతంగా పెంచుతుంది. 
ప్రతిరోజు గుప్పెడు ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్ లెవల్స్‌ను సహజంగా పెంచుతుంది. 
రోజువారీ డైట్‌లో ఆప్రికాట్‌ను తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్ లెవల్స్‌ను పెంచుకోవచ్చు. 
ఎండుఖర్జూరంలో కూడా ఐరన్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉండడం వల్ల సహజంగా ప్లేట్‌లెట్ లెవల్స్‌ను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments