Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటుకు చెక్ పెట్టాలంటే.. రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోండి!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (15:24 IST)
శరీరంలో రక్తం శుభ్రంగా లేకపోతే... అలసట, జ్వరం, ఉదర సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. అందుచేత రక్తాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని, రక్తాన్ని శుద్ధీకరించే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రక్తాన్ని శుద్ధీకరించాలంటే ముఖ్యంగా బీట్ రూట్ తీసుకోవాలి. తద్వారా శరీరంలో రక్తం ఉత్పత్తి అవుతుంది. 
 
అలాగే మునక్కాయ.. కందిపప్పుతో చేసిన వంటకాలు తీసుకోవచ్చు. రోజూ ఓ కోడిగుడ్డును తీసుకోవచ్చు. నేరేడు పండ్లను రోజూ తీసుకుంటే బ్లడ్ క్లీనవుతుంది. టమోటా పండును తింటే కూడా రక్తం శుభ్రమవుతుంది. ఇంకా రోజూ ఒక కప్పు పెరుగు తీసుకుంటే రక్త నాళాలను శుభ్రపరచినట్లవుతుంది. 
 
రక్తపోటును దూరం చేసుకోవాలంటే.. కాచి చల్లార్చిన నీటిలో జీలకర్ర పొడిని వేసి 12 గంటల పాటు నానబెట్టి తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక గ్లాస్ మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకుంటే రక్తపోటును నియంత్రించుకోవచ్చు. ఇవి కాకుండా అవిసె ఆకులన్ని వారానికి రెండు సార్లు తీసుకుంటే హై బీపీని నిరోధించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments