Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలబద్ధకం సమస్యకు ఉత్తమ మందు ‘కర్బూజ'

వేసవికాలంలో లంభించే పండ్లలో కర్బూజ ఒకటి. ఇందులో నీటి శాతం పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆరగించడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతోపాటు చలువ కూడా చేస్తుంది. ఇక తర్బూజా పండుతో పొందే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే.

Webdunia
బుధవారం, 17 మే 2017 (10:58 IST)
వేసవికాలంలో లంభించే పండ్లలో కర్బూజ ఒకటి. ఇందులో నీటి శాతం పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆరగించడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతోపాటు చలువ కూడా చేస్తుంది. ఇక తర్బూజా పండుతో పొందే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే.
 
మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందాలంటే కర్బూజా ఎంతో ముఖ్యమైన మందు. పొటాషియం రక్తపోటును క్రమపరిచి హైపర్‌టెన్షన్‌ని దూరంగా ఉంచుతుంది. కర్బూజాలో ఉండే విటమిన్‌ ఏ, బీటా కెరొటిన్‌ దృష్టిని మెరుగుపరిచి శుక్లాలు రాకుండా కాపాడుతుంది. 
 
కర్బూజాలోని చక్కెరను శరీరం తేలికగా జీర్ణం చేసుకోగలదు. కర్బూజా విత్తనాల్లో ఉండే ప్రత్యేకమైన పీచు వల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. వీటిలో ఉండే పొటాషియం పొట్ట దగ్గరి కొవ్వును కరిగిస్తుంది.
 
ఈ పండు తినటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇందులోని విటమిన్‌ 'సి' రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. తెల్ల రక్తకణాల సంఖ్య పెంచి వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. కర్బూజా తింటే కండరాలు, నరాలు రిలాక్స్‌ అయి మంచి నిద్ర పడుతుంది.

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments