Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్నంగా నిద్రపోవడంలో ఎంత మేలుందో తెలుసా? సన్నని నడుమును పొందొచ్చట!

చాలామంది పడుకునేటప్పుడు శరీరం మొత్తం దుస్తులతో కప్పుకుని పడుకుంటారు. కొంతమంది నగ్నంగా పడుకుంటారు. మరికొంతమందికి అలా నిద్రించడం ఇష్టం ఉండదు. కానీ నగ్నంగా పడుకోవటం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు షాక

Webdunia
శనివారం, 16 జులై 2016 (12:31 IST)
చాలామంది పడుకునేటప్పుడు శరీరం మొత్తం దుస్తులతో కప్పుకుని పడుకుంటారు. కొంతమంది నగ్నంగా పడుకుంటారు. మరికొంతమందికి అలా నిద్రించడం ఇష్టం ఉండదు. కానీ నగ్నంగా పడుకోవటం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. బట్టలు లేకుండా నిద్రిస్తే మంచి నిద్ర పట్టడమే కాకుండా... శరీరంలో ఒత్తిడి కూడా తగ్గుతుంది. 
 
నగ్నంగా పడుకోవటం వలన సన్నని నడుమును పొందడం మాత్రమే కాకుండా.... వృద్ధాప్యం నెమ్మదిగా రావటం వంటివి జరుగుతాయి. నిద్రలేమి వలన బాధపడుతున్నట్లైతే నగ్నంగా పడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే నిద్ర బాగా పడుతుందని అంటున్నారు.
 
నగ్నంగా పడుకోవడం వల్ల శరీరం యొక్క జీవక్రియ రేటు పెరుగుతుంది. ఒత్తిడిని నాశనం చేసి మంచి సెక్స్‌కి సహాయపడుతుంది. బట్టలు లేకుండా ఒంటరిగా నిద్ర పొతే, మంచి విశ్రాంతి కలుగుతుంది. అంతేగాక, మైమరచి నిద్రపోవడం వల్ల ఒత్తిడి యొక్క ప్రభావాలను తగ్గిస్తుంది.
 
బట్టలతో పడుకున్నప్పుడు, శరీరం వేడి స్థాయిని పెంచుతుంది. అలాగే బట్టలు లేకుండా పడుకోవటం వలన శరీరం చల్లబడుతుంది. అలాగే వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుంది. శరీరం మీద తక్కువ ముడతలు వస్తాయి. నగ్నంగా పడుకోవటం వలన వ్యక్తిగత భాగాలలో గాలి సోకడానికి సహకరిస్తుంది. అలాగే యోని ఈస్ట్ అంటువ్యాధులు నివారించడానికి ముఖ్యంగా ఉపయోగకరంగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- పాకిస్తాన్‌కు వరద ముప్పు..? (video)

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

తర్వాతి కథనం