Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవిరి పట్టడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

చాలా మందికి జలుబు లేదా గుండె జలుబు చేసినా, తలపట్టేసినట్టు అనిపించినా ముఖానికి ఆవిరి (స్టీమింగ్) పడుతుంటారు. నిజానికి ఆవిరి పట్టడం వల్ల జలుబు, తలనొప్పులు తగ్గుతాయనే భావన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. వాస్

Webdunia
బుధవారం, 17 మే 2017 (13:09 IST)
చాలా మందికి జలుబు లేదా గుండె జలుబు చేసినా, తలపట్టేసినట్టు అనిపించినా ముఖానికి ఆవిరి (స్టీమింగ్) పడుతుంటారు. నిజానికి ఆవిరి పట్టడం వల్ల జలుబు, తలనొప్పులు తగ్గుతాయనే భావన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. వాస్తవానికి ఆవిరిపట్టడం ద్వారా ముఖ సౌందర్యం కూడా పెరుగుతుందట. 
 
అయితే, ముఖ సౌందర్యానికి మార్కెట్లో ఎన్నో రకాల క్రీములు, ఇతర లోషన్లు లభ్యమవుతున్పప్పటికీ వాటిలో ఉండే రసాయనాలు అప్పుడు చర్మంపై దుష్ప్రభావం చూపుతుంటాయి. ఫలితంగా ముఖారవిందం అందవిహీనంగా మారిపోతుంది. ఒక్కోసారి ముఖంపై మచ్చలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కంటికింద నల్లటి ఛాయలు కూడా కనిపిస్తాయి.
 
ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే.. ప్రతి రోజూ వేడినీటితో ముఖానికి ఆవిరి పట్టడం వల్ల సౌందర్యం బాగా మెరుగుపడుతుంది. ఈ స్టీమింగ్ అనేది సహజసిద్ధమైన చిట్కా. స్టీమింగ్ చేయడం వల్ల ముఖం ప్రెష్‌గా మారుతుంది. చర్మంలో ఉండే రంధ్రాలు తెరుచుకుని లోపల ఉండే మలినపదార్థాలను బయటకు తీసేసి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఫేషియల్ స్టీమింగ్ అటు అటు అందంతోపాటు.. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

love failure: హోటల్ గదిలో యువకుడి ఆత్మహత్య.. లవ్ ఫెయిల్యూరే కారణమా?

హరిద్వార్ రోడ్డుపై తాగుబోతు మహిళ రుబాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments