Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆముదం నూనెను కేశాలకు రాసుకుంటే ఏంటి ఫలితం?

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (22:59 IST)
ఆముదం నూనె. ఇదివరకు శిశువు ఆరోగ్యం కోసం అందరూ ఆముదం వాడేవారు. ఆముదం నూనెను కనీసం వారానికి ఒకసారి పట్టిస్తే జుట్టు కుదుళ్లు పటిష్టంగా మారి కేశాలు ఆరోగ్యవంతంగా వుంటాయి. ఆముదం నూనెతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆముదం నూనెను తలకు పట్టిస్తే జుట్టు కుదుళ్లు పటిష్టంగా మారి కేశాలు ఆరోగ్యవంతంగా వుంటాయి.
 
లేత పసుపు రంగులో ఉండే ఆముదం విరేచనకారి. నులి పురుగులు, మలబద్ధకం నివారణ కోసం ఆముదాన్ని విరివిగా వాడతారు. ఆముదంతో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు, వళ్లు నొప్పులు తగ్గుతాయి. ఎండ వల్ల కమిలిన చర్మం సాధారణ స్థితికి తెచ్చేందుకు ఆముదంతో మర్దన చేస్తే ఫలితం వుంటుంది.
 
ఆముదం చర్మం మీద అప్లై చేస్తే బిగుతుగా తయారై ముడతలు తగ్గుతాయి. ఆముదంలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. జుట్టు పెరుగుదలకు ఆముదం నూనె ఎంతో మేలు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

KCR: జీవితంలో తొలిసారి అమెరికాకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు

స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

Anna Canteens: నగరాల్లో కాదు.. గ్రామాలకు చేరనున్న అన్న క్యాంటీన్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

తర్వాతి కథనం
Show comments