Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం పూట ఒంటి గంటకు బొప్పాయి జ్యూస్ 2 గ్లాసులు తీసుకుంటే?

ఈ మధ్య కాలంలో ఏ ఆహారం తిన్నా విపరీతంగా ఒళ్లు చేస్తుంది. నిజానికి బయట దొరికే జంక్ ఫుడ్స్‌కి అలవాటు పడ్డవారికి వెంటనే ఒళ్లు పెరగడం, పొట్టరావడం జరుగుతోంది. వీటిని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నార

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2016 (10:36 IST)
ఈ మధ్య కాలంలో ఏ ఆహారం తిన్నా విపరీతంగా ఒళ్లు చేస్తుంది. నిజానికి బయట దొరికే జంక్ ఫుడ్స్‌కి అలవాటు పడ్డవారికి వెంటనే ఒళ్లు పెరగడం, పొట్టరావడం జరుగుతోంది. వీటిని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. సాధారణంగా ఎందుకు బరువు తగ్గాలనుకొంటారు..? శరీరం నాజుగ్గా ఉంచుకోవడం కోసమని కొందరు, ఆరోగ్యం కోసమని ఇంకొందరు చెబుతుంటారు. 
 
ఏదేమైన వయస్సుకు మించిన బరువు ఉండటం ఆరోగ్యానికి హానికరమే. అయితే ఆ బరువును తగ్గించుకోవడానికి కొందరు గంటల తరబడి జిమ్ కెళుతుంటారు. అలా కాకుండా జ్యూస్‌లతో కూడా బరువు తగ్గించుకోవచ్చని చాలా మందికి తెలీదు. అలాంటి జ్యూస్ లేంటో ఇప్పుడు చూద్దాం...
 
ఉదయం 6 గంటలకు కొత్తిమీర జ్యూస్‌లో ఒక అరచెక్క నిమ్మరసం కలిపి తీసుకుంటే వారంలో బరువు తగ్గుతుంది.
ఉదయం 11 గంటలకు ఒక గ్లాస్ బత్తాయి రసం తీసుకోవాలి.
మధ్యాహ్నం 1 గంటకి బొప్పాయి జ్యూస్ రెండు గ్లాసులు తీసుకోవాలి.
సాయంత్రం 4 గంటలకి కమలాపండ్ల రసం ఒక గ్లాస్ తీసుకోవాలి.
రాత్రి 8 గంటలకు కీరదోసకాయ జ్యూస్ తీసుకోవాలి.
రాత్రి పడుకునేముందు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవాలి.
ఇలా వారానికి ఒకసారి చేస్తే పొట్టలో మొత్తం శుభ్రమై మెటబోలిక్ రేట్ పెరిగి జీర్ణశక్తి పెరిగి చెడ్డ కొలెస్ట్రాల్ కరుగుతుంది. సో మీరు ట్రై చేయండి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments