Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెమట వాసనతో బాధపడుతున్నారా.. నువ్వుల నూనెను రాసుకుంటే..?

కొందరికి చెమట ఎక్కువగా ఏర్పడుతుంటుంది. ఆ చెమట వాసన తొలగించుటకు ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (11:01 IST)
కొందరికి చెమట ఎక్కువగా ఏర్పడుతుంటుంది. ఆ చెమట వాసన తొలగించుటకు ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. అవేంటో తెలుసుకుందాం.
 
వేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. వేపాకుతో పలు రకాలు వ్యాధులు తొలగిపోతాయి. వేపాకుల నీటితో స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఇలా చేస్తే కూడా చెమట వాసన తొలగిపోతుంది. అంటే.. వేపాకులు, తామరపువ్వులు, దానిమ్మ చెక్కలు తీసుకుని వాటిని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. 
 
ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని గంట తరువాత ఇలా వారంలో రెండురోజులు స్నానం చేస్తే చెమట వాసన తొలగిపోతుంది. అలాకాకుంటే నువ్వుల నూనెను వారానికి ఒకసారి చర్మానికి రాసుకుని చింతపండు గింజల మిశ్రమాన్ని రాసుకుని గంట తరువాత స్నానం చేస్తే చెమట వాసన తొలగిపోతుంది.  

సంబంధిత వార్తలు

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments