Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబీ పూలతో వైద్యం... ఎలా ఉపయోగపడుతాయో ఈ 8 పాయింట్లలో చూడండి

1. గులాబీ రేకులను గ్లాసుడు టీలో నానబెట్టి వాటిని తేనెతో కలిపి తింటే శరీరంలోని వేడి తగ్గుతుంది. 2. గులాబీ రేకుల కషాయాన్ని ఆవుపాలతో కలిపి పంచదార వేసుకుని తాగితే పైత్యం వల్ల వచ్చే వికారం, నోటి చేదు తగ్గుతాయి. 3. గులాబీ రేకులను గ్లాసు నీటిలో వేసి మరిగి

Webdunia
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (19:57 IST)
1. గులాబీ రేకులను గ్లాసుడు టీలో నానబెట్టి వాటిని తేనెతో కలిపి తింటే శరీరంలోని వేడి తగ్గుతుంది.
 
2. గులాబీ రేకుల కషాయాన్ని ఆవుపాలతో కలిపి పంచదార వేసుకుని తాగితే పైత్యం వల్ల వచ్చే వికారం, నోటి చేదు తగ్గుతాయి.
 
3. గులాబీ రేకులను గ్లాసు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఉదయం సగం, సాయంత్రం సగం పంచదారతో తాగితే మలబద్ధకం, మూలశంక తగ్గుతుంది.
 
4. గులాబీ రేకుల పొడిని జాజికాయపొడిని నిమ్మకాయ రసముతో కలిపి తీసుకుంటే గుండెకు బలం చేకూరుతుంది.
 
5.  గులాబీని అప్పుడప్పుడూ తలలో పెట్టుకున్నా జేబులో వేసుకున్నా దాని పరిమళం తలనొప్పిని తగ్గించి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నిస్తుంది.
 
6. గులాబీ రేకులను తినడంవల్ల గుండె దడ, అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. విరేచనం సాఫీగా జరుగుతుంది.
 
7. రాత్రి సమయంలో గులాబీ రేకులను నీళ్ళలో వేసి ఉదయం ఆ నీళ్ళతో కళ్ళు కడిగితే కళ్ళు మంటలు తగ్గిపోతాయి.
 
8. గులాబీ పువ్వులు రాత్రి నీళ్ళలో వేసి ఉదయం ఆ నీటిని టీ డికాషన్ లేదా కాఫీ డికాషన్‌కి ఉపయోగించితే టీ, కాఫీ మంచి రుచి, వాసన వస్తాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments