Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త- భార్యకు మసాజ్.. భార్య- భర్తకు మసాజ్ మహా మ(త్తు)స్తు!!

Webdunia
WD
రోజంతా చేతినిండా పనితో అలసి సొలసిన భర్త. ఇంట్లో పిల్లలు, ఇంటెడు చాకిరీ చేసి సోలిపోయే భార్య. అలసిన ఇద్దరి మనసులు ఉల్లాసంలో తేలిపోవాలంటే మసాజ్ మంచి ఔషధం అంటున్నారు వైద్యులు.

పని ఒత్తిడితోపాటు ఉన్నట్లుండి మెడ పట్టేయడం, వీపు, నడుము తదితర శరీర భాగాలు ఒక్కోసారి నొప్పి పెట్టడం సాధారణంగా జరుగుతుంటుంది. ఈ సమస్యలను అధిగమించడానికి శరీరాన్ని మసాజ్ చేయించుకోవాలి. బ్యూటీ పార్లర్లకీ, స్పాలకు వెళ్లే తీరిక దొరకదు కనుక భార్యాభర్తలే ఒకరి శరీరాన్ని మరొకరు సుతిమెత్తగా నొక్కుకుంటూ మసాజ్ చేసుకోవాలి.

మసాజ్ టెక్నిక్స్‌ను తెలుసుకుని నైపుణ్యంతో మసాజ్ చేసుకుంటే ఉత్తమ ఫలితముంటుంది. శరీరంలో ఒత్తిడికి గురైన అన్ని భాగాలు మసాజ్ మధురానుభూతిని పొంది రిలాక్స్ అవుతాయి.

ముఖ్యంగా కణతలు, కనుబొమ్మలు, నుదురు, మెడ, భుజాలు, వెన్ను, నడుము, మోకాళ్లలో నిక్షిప్తమై ఉన్న టెన్షన్ అంతా మసాజ్‌తో మాయమై సంతృప్తిని, పునఃశక్తిని అందుకుంటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Show comments