Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యానికి ఇంట్లోనే జిమ్...!

Webdunia
ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడం సర్వసాధారణం. అలాగే జిమ్‌కు వెళ్ళి తమ శరీరాకృతిని మెరుగుపరచుకోవడం కూడా ఓ ఎత్తు. చాలామంది ప్రారంభంలో జిమ్‌కు ఉత్సాహంగా వెళ్ళతారు. కాని కొన్నాళ్ళకే సమయం సరిపోవడం లేదంటూ జిమ్‌కు వెళ్ళడం మానేస్తుంటారు.

మీకున్న విలువైన సమయంలో జిమ్‌కు వెళ్ళే బదులు ఇంట్లోనే ప్రతి రోజూ పది నిమిషాలపాటు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. అలాగే ఉదయం అల్పాహారానికి ముందు మీ శరీరమంతా వేగంగా కదిలేలా నడవండి. ఇలా ఇరవై నిమిషాలు నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇలా చేస్తుంటే శరీరంలోని కొవ్వు కరిగి చక్కటి ఆకృతి వస్తుంది. అలాగే కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే స్కిప్పింగ్ లాంటివి చేస్తుంటే కూడా శరీరంలోని కొవ్వు తగ్గి ఆకృతి చక్కగా ఉంటుంది.

కొందరు పనులు చాలా చురుకుగా చేస్తుంటారు. అలాంటి వారి శరీరంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. అదే వీరు అధిక బరువు సమస్యతో బాధపడరు. అంటే తమ పనులు ఎవరైతే నిదానంగా చేస్తుంటారో వారు అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. కాబట్టి నడక ప్రారంభించండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

Show comments