Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. జికాతో జాగ్రత్త

Webdunia
సోమవారం, 6 నవంబరు 2023 (22:34 IST)
చిన్నారులు, వృద్ధులు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ఆరోగ్యశాఖ సూచించింది. కన్నూర్‌లోని తలస్సేరి జిల్లా కోర్టు నుండి జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని, ఆ ప్రాంతంలోని గర్భిణీ స్త్రీలను పరీక్షించడం, ప్రైవేట్ ఆసుపత్రులతో సహా అన్ని ఆసుపత్రులకు మార్గదర్శకాలను జారీ చేయడం వంటి వివరణాత్మక ముందు జాగ్రత్త చర్యలను జిల్లా యంత్రాంగం తీసుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది.
 
శనివారం తలస్సేరిలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లోని ఒక కోర్టు ఉద్యోగికి రక్త పరీక్షల ద్వారా జికా ఉన్నట్లు నిర్ధారించారు. కొన్ని రోజుల క్రితం చాలా మంది కోర్టు ఉద్యోగులు, న్యాయ అధికారులు అసౌకర్యం, అలసట, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు వున్నాయని తెలపడంతో రక్త నమూనాలను వైరోలాజికల్ విశ్లేషణ కోసం పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jayalalithaa: దివంగత సీఎం జయలలిత ఆస్తులన్నీ ఇక తమిళనాడు సర్కారుకే

కణతకు గురిపెట్టుకుని తుపాకీతో కాల్చుకున్న ఎస్ఐ.. పాపం జరిగిందో..?

International Zebra Day 2025: జీబ్రా దినోత్సవం: నలుపు-తెలుపు చారలు వాటిని కాపాడుకుందాం..

భర్తను వదిలేసి పరాయి పురుషుడితో అక్రమ సంబంధం.. ఆపై ఆర్టీసీ డ్రైవరుపై మోజు.. చివరకు..

గుజరాత్‌లో నాలుగేళ్ల బాలుడుకి హెచ్ఎంపీవీ వైరస్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

తర్వాతి కథనం
Show comments