Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంతాలకు సెన్సిటివిటీ ఎప్పుడు ఎందుకు కలుగుతుంది? పైసా ఖర్చు లేకుండా తగ్గించుకోవడం ఎలా?

మీరు చల్ల పదార్థాలు, ఐస్‌క్రీమ్‌గానీ, చల్లని వాటర్‌గానీ, వేడి టీ, కాఫీగానీ తాగేటప్పుడు జుమ్మనీగానీ, జిల్ అని గానీ లేకుంటే సూటిగా గుచ్చినట్లుగానీ చాలా తక్కువ సమయం వరకూ ఉండి పోతుంది కదా. దాన్ని సెన్సిటివిటీ అంటారు. దీనికి చాలా కారణాలుంటాయి. ఎక్కువ గట్ట

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (03:24 IST)
మీరు చల్ల పదార్థాలు, ఐస్‌క్రీమ్‌గానీ, చల్లని వాటర్‌గానీ, వేడి టీ, కాఫీగానీ తాగేటప్పుడు జుమ్మనీగానీ, జిల్ అని గానీ లేకుంటే సూటిగా గుచ్చినట్లుగానీ చాలా తక్కువ సమయం వరకూ ఉండి పోతుంది కదా. దాన్ని సెన్సిటివిటీ అంటారు. దీనికి చాలా కారణాలుంటాయి. ఎక్కువ గట్టిగా బ్రష్ చేసేయడంగానీ లేకుంటే, ఆసిడ్ ఫుడ్స్‌గానీ నిమ్మరసంగానీ అలాంటి కూల్‌డ్రింక్స్‌ అవి తాగినా, చిగుళ్ల సమస్య వచ్చినా కూడా ఈ సెన్సిటివిటీ అనే ప్రాబ్లెం వస్తుంది. సెన్సిటివిటీ అనేది ఎప్పుడైనా చల్ల పదార్థాలుగానీ, వేడి పదార్థాలుగానీ అంటే ఇప్పుడు చల్లని వాటర్, లేకపోతే కూల్‌డ్రింక్ లేకుంటే ఐస్‌క్రీమ్‌గానీ తినేటప్పుడు, టీ-కాఫీ తాగేటప్పుడు పళ్లు జిల్ అనిగానీ, జుమ్మనిగానీ అంటాయి చూసారా.. అది చాలా తక్కువ సేపటివరకే ఉంటుంది.
 
సెన్సిటివిటీ అనేది ఎప్పుడైనా చల్ల పదార్థాలుగానీ, వేడి పదార్థాలుగానీ.. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్‌క్రీమ్‌గానీ, కూల్‌డ్రింక్‌గానీ, టీ, కాఫీ తాగేటప్పుడు పళ్లు జుమ్మనిగానీ, జిల్ అని గానీ, గుచ్చినట్టుగానీ అనిపిస్తుంటుంది. చాలా తక్కువసేపటికే ఉంటుంది. దాన్ని సెన్సిటివిటీ అంటారు. సెన్సిటివిటీకి చాలా కారణాలుంటాయి రావడానికి. ఒకటి చిగుళ్ల సమస్యవల్లగానీ, లేకపోతే గట్టిగా బ్రష్ చేసేయడంవల్లగానీ, ఆసిడ్ ఫుడ్స్ వల్లగానీ, లైక్ ఎ నిమ్మరసం, లేకపోతే కూల్‌డ్రింక్స్ అవి కొంచెం కార్బోరేటెడ్ డ్రింక్స్ తాగేటప్పుడు వచ్చేది దానివల్ల వస్తోంది. 
 
దీనికి చాలా పరిష్కారాలున్నాయి.  సాధారణమైన పరిష్కారం. మాత్రలతో పనిలేకుండా  చాలా సింపుల్‌గా మామూలు టూత్ పేస్ట్ కాకుండా ఏదైనా పంటి సెన్సిటివిటీని తగ్గించే సెన్సొడైన్ వంటి టూత్‌పేస్ట్‌ను  సాధారణ టూత్‌పేస్ట్ లాగా రోజుకి రెండుసార్లు వాడుకుంటే సరిపోతుంది. ఇలాంటి టూత్‌పేస్ట్ ఏం చేస్తుందంటే పళ్లు లోపలి వరకూ వెళ్లి నరాలను హాయిపరుస్తుంది. దానివల్ల  ఇప్పుడు కూల్‌డ్రింక్స్, టీ, కాఫీ బాగా ఎంజాయ్ చేయవచ్చు. సమ్మర్‌లో చల్లని వాటర్‌కూడా తాగవచ్చు. 
 
వైద్య పరీక్షలు లేకుండా, మాత్రలు తినవలసిన అవసరం లేకుండా కేవలం మీరు వాడే సాధారణ టూత్ పేస్టును మార్చి సెన్సొడైన్ వంటి టూత్ పేస్టును కొనుక్కుంటే చాలు. మీ పంటి సెన్సిటివిటీ మటుమాయం అవుతుంది.
 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments