Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాతో వృద్ధులకు మేలే.. ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో హైబీకి, డయాబెటిస్‌కి కట్

సోషల్ మీడియా యువతను పెడదారి పట్టిస్తుందని సర్వేలు తేల్చిన నేపథ్యంలో అదే సామాజిక మాధ్యమాలతో వృద్ధులకు మేలే జరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా యువత సెల్ఫీలు, చాటింగ్‌లతో సమయాన్ని వృధ

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2016 (17:03 IST)
సోషల్ మీడియా యువతను పెడదారి పట్టిస్తుందని సర్వేలు తేల్చిన నేపథ్యంలో అదే సామాజిక మాధ్యమాలతో వృద్ధులకు మేలే జరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా యువత సెల్ఫీలు, చాటింగ్‌లతో సమయాన్ని వృధా చేసుకోవడం, అపరిచితులతో స్నేహం, ప్రేమతో మోసపోవడం వంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.

అయితే రిటైర్మెంట్‌కు అనంతరం హాయిగా డైటింగ్, వ్యాయామం చేసుకుంటూ పోయే వృద్ధులకు మాత్రం సామాజిక సైట్ల ద్వారా మేలే జరుగుతుందని అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ విలియమ్ చొపిక్ వెల్లడించారు. 
 
వృద్ధాప్యం కారణంగా ఒంటరితనం వేధిస్తుంది. అలాంటి సమయంలో ఫేస్‌బుక్, ట్విట్టర్ మొదలైన సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని తమ ఈ-మెయిల్స్‌ను చెక్ చేసుకోవడం, ఆత్మీయులతో సంభాషించడం ద్వారా మంచి సంబంధాలు కలిగి వుంటారని.. తద్వారా హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

68 సంవత్సరాలున్న 591 మందిపై ఈ పరిశోధన జరిగింది. ఈ పరిశోధనలో సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే వృద్ధులు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నట్లు తేలింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments