Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాయ్‌లాండ్ మగాళ్లకు ఆ పిచ్చి... అంగానికి వైటనింగ్ సర్జరీ... ఎందుకంటే?

థాయ్‌లాండ్ మగాళ్లలో కొందరు ఇటీవలి కాలంలో ఓ సర్జరీ కోసం ఎగబడుతున్నట్లు తేలింది. తమ భాగస్వాములను తృప్తి పరిచేందుకు తమ శరీరం ఎంత తెల్లగా వుంటుందో దానికి సమానంగా తమ పురుషాంగం కూడా తెల్లగా మెరిసిపోవాలంటూ అంగానికి వైటనింగ్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇప్ప

Webdunia
శనివారం, 6 జనవరి 2018 (17:40 IST)
థాయ్‌లాండ్ మగాళ్లలో కొందరు ఇటీవలి కాలంలో ఓ సర్జరీ కోసం ఎగబడుతున్నట్లు తేలింది. తమ భాగస్వాములను తృప్తి పరిచేందుకు తమ శరీరం ఎంత తెల్లగా వుంటుందో దానికి సమానంగా తమ పురుషాంగం కూడా తెల్లగా మెరిసిపోవాలంటూ అంగానికి వైటనింగ్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసులు 100 దాకా నమోదైనట్లు తేలింది.
 
విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ ఉలిక్కిపడింది. వెంటనే ఇలాంటి సర్జరీలు చేయించుకుంటున్నవారికి హెచ్చరికలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంగానికి వైటనింగ్ శస్త్రచికిత్సలు చేయించుకోవద్దనీ, ఈ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల అంగం ఇన్ఫెక్షన్ సోకడంతో పాటు పిల్లలు పుట్టకుండా పోయే ప్రమాదం కూడా వున్నట్లు తెలిపింది. 
 
ఐతే థాయ్ లాండ్‌లో పురుషాంగాన్ని వైటనింగ్ చేయడం ద్వారా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామంటూ ప్రకటనలు వెలుస్తున్నాయి. దీనిపై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కానీ ఆపరేషన్లు చేయించుకునే మగవారి సంఖ్య మాత్రం పెరుగుతూనే వున్నట్లు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

తర్వాతి కథనం