Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడికిలి పట్టు గట్టిగా లేకపోతే ఏంటి...?

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2016 (14:17 IST)
మీ పిడికిలి పట్టు గట్టిగానే ఉంటోందా..? అయితే, మరేం ఫర్వాలేదు. ఎలాంటి గుండెజబ్బులు లేకుండా మీరు భేషుగ్గా బతికేస్తారు. పిడికిలి పట్టుకు, గుండె ఆరోగ్యానికి నేరుగా సంబంధం ఉన్నట్లు కెనడా శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన విస్తృత అధ్యయనంలో తేలింది. పదిహేడు దేశాలకు చెందిన 1.40 లక్షల మందిపై పరీక్షలు నిర్వహించారు.
 
పరీక్షల్లో పాల్గొన్న వారిలో 35 నుంచి 70 ఏళ్ల వరకు వివిధ వయస్సుల వారు ఉన్నారు. పిడికిలి పట్టు బలాన్ని పరీక్షించేందుకు హ్యాండ్‌గ్రిప్ డైనమోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగించారు. పిడికిలి పట్టు గట్టిగా కాకుండా, సడలినట్లు ఉంటే భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

Hyderabad: కారును ఢీకొన్న వ్యాన్.. నుజ్జు నుజ్జు.. ముగ్గురు మృతి

మహిళతో సహజీవనం... కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ వేధింపులు...

ఎవరైనా కొడితే కొట్టించుకోండి.. ఆ తర్వాత తుక్కు రేగ్గొట్టి సినిమా చూపిద్దాం : కేడర్‌కు జగన్ సూచన

Kurnool: జూలై 2 నుంచి కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

Show comments