Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంబేలెత్తిస్తున్న చైనాలో వింత జ్వరం, ఎలుకలు తిన్నవారికి...

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (13:07 IST)
కరోనావైరస్ చైనా నుంచి పుట్టింది. ఇది నేడు ప్రపంచాన్ని ఎంతలా కుదిపేస్తుందో తెలిసిన విషయమే. ఇప్పుడు మరోసారి చైనాలో వింత జ్వరం సోకి పలువురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా అధికారిక వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, షాంఘై లోని వాయువ్య ప్రావిన్స్‌లో వింత జ్వరం కేసులు వెలుగులోకి వచ్చాయి.

 
ఈ జ్వరం కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని నివేదించింది. అయితే, ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి వాస్తవ సంఖ్యను ఇంకా నిర్ధారించబడలేదు. ఈ అంటు వ్యాధికి ప్రధాన మూలం ఎలుకలు లేదా వాటి తరహా జీవులు కావచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి. ఎలుకలను ఆహారంగా తింటే వ్యాధి ప్రబలే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది.

 
ఎలుకల మలం లేదా మూత్రం తాకినట్లయితే వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపించదు. అలాగే, టీకా ద్వారా చికిత్స చేయవచ్చు. గత రెండు వారాలుగా చైనాలో కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయని అక్కడి అధికారులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉపాధ్యాయుడికి చెప్పు దెబ్బలతో దేహశుద్ధి... (Video)

సముద్రపు తాబేలు కూర తిని ముగ్గురి మృతి, 30 మందికి పైగా అస్వస్థత

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.. పడ్డాడో అంతే సంగతులు? (వీడియో)

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. స్టెల్లా షిప్‌ను సీజ్‌ చేసిన అధికారులు

ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్‌పై తప్పుడు నివేదిక : డాక్టర్ ప్రభావతి అరెస్టు తప్పదా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

'పుష్ప-2' చిత్రం రిలీజ్ వాయిదానా?

'పుష్ప-2' ఎన్ని దేశాల్లో విడుదలవుతుందో తెలుసా?

విడాకుల తర్వాత నేను చనిపోయినట్లు భావించాను.. సమంత

థ్రిల్ కలిగించే UI ది మూవీ వార్నర్ రిలీజ్ : ఉపేంద్ర

తర్వాతి కథనం
Show comments