Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాసన చూస్తే లావయిపోతారు... ఇదెక్కడి గోలండీ బాబూ...

ఇదెక్కడి గోలండీ బాబూ... ఏదయినా తింటే లావయిపోతారని చెప్తుంటారు. కానీ వాసన చూస్తేనే లావయిపోతారని అంటున్నారు పరిశోధకులు. ఇంతకీ వేటిని వాసన చూస్తే లావయిపోతారో తెలుసుకుందాం. పరిశోధకులు అధిక బరువుతో బాధపడేవారిపై పరిశోధనలు చేయగా... రుచికరమైన పదార్థాలను విపర

Webdunia
బుధవారం, 12 జులై 2017 (14:06 IST)
ఇదెక్కడి గోలండీ బాబూ... ఏదయినా తింటే లావయిపోతారని చెప్తుంటారు. కానీ వాసన చూస్తేనే లావయిపోతారని అంటున్నారు పరిశోధకులు. ఇంతకీ వేటిని వాసన చూస్తే లావయిపోతారో తెలుసుకుందాం. పరిశోధకులు అధిక బరువుతో బాధపడేవారిపై పరిశోధనలు చేయగా... రుచికరమైన పదార్థాలను విపరీతంగా వాసన చూడటంతో శరీరంలో కొవ్వు కూడా పేరుకున్నదట. 
 
ముక్కుపుటాలను అదరగొడుతూ మంచి సువాసన కలిగిన పదార్థాలను అదే పనిగా వాసన చూస్తే శరీరం కొన్ని క్యాలరీల శక్తిని గ్రహిస్తుందట. ఫలితంగా శరీరంలో క్యాలరీలు వాంటతట అవే పెరిగిపోతాయట. ఐతే తినకుండానే ఇది ఎలా సాధ్యం అనేదానిపై పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. మరోవైపు వాసన గ్రహించే శక్తిని కోల్పోయినవారిని చూసినప్పుడు వారు సన్నగా పీలగా వున్నట్లు తేలిందంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఎస్ఐ (Video)

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

తర్వాతి కథనం
Show comments