Webdunia - Bharat's app for daily news and videos

Install App

షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం సరికొత్త ఫుడ్ ప్లాన్...

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (08:27 IST)
ప్రపంచ వ్యాప్తంగా షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉంది. షుగర్ వ్యాధి సోకిన వారు ఆహారం నియమాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంటే నోటికి రుచికరమైన ఆహారంతో పాటు.. తీపి పదార్థాలను కడుపునిండా ఆరగించలేరు. ఇలాంటి వారి కోసం ఓ సరికొత్త ఆహారాన్ని కనిపెట్టారు. 
 
ఇదే అంశంపై ప్రముఖ సోషల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జగన్నాథ్ దీక్షిత్ స్పందిస్తూ, సరైన ఆహార నియమాలు పాటిస్తే ఈ వ్యాధిని నిరోధించవచ్చని తెలిపారు. ఇందుకోసం కేవలం రెండు పూటల మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. 
 
ఈ వ్యాధి సోకిన వారు ఖచ్చితంగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచించారు. రోజుకు కేవలం 2 పూటల మాత్రమే ఆహారం తీసుకున్నట్టయితే షుగర్‌ను లేదా ఒబేసిటీని అదుపులో ఉంచవచ్చని ఆయన తెలిపారు.
 
కాగా, ఈయనను డయాబెటీస్ వ్యాధుల నివారణపై మహారాష్ట్ర వైద్య విభాగం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అంతేకాకుండా, లాతూరు వైద్య కాలేజీలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగానికి అధిపతిగా ఆయన ఉన్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments