Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికాకముందు యువకులు.. పెళ్లయ్యాక మహిళలు... పోర్న్ సైట్స్ వీక్షణలో టాప్

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (16:02 IST)
సాధారణంగా అశ్లీల వెబ్‌సైట్స్ (పోర్న్ సైట్స్)ను తిలకించడంలో యువకులే అమితాసక్తిని చూపుతారని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. ఇది నిజమే. పెళ్లి కాకముందు మాత్రమే యువకులు అశ్లీల వెబ్‌సైట్స్‌ను తిలకించడంలో అమితాసక్తిని చూపుతారట. ఇది వాస్తవం కూడా. కానీ, వివాహమైన తర్వాత ఈ తరహా సైట్లను చూసేందుకు వారు ఆసక్తిని చూపరట. 
 
కానీ, మహిళలు మాత్రం వివాహమైన తర్వాత పోర్న్ సైట్లను వీక్షించేందుకు ఆసక్తిని చూపుతారట. ఇంట్లో లేదా మొబైల్‌లో ఇంటర్నెట్ ఉండి.. ఏకాంతంగా ఉన్న సమయంలో వారు ఈ తరహా సైట్లను చూసేందుకే ఇష్టపడుతారట. ఇలా చూడటం వల్ల ఆ తరహాలోనే తాము కూడా శృంగారాన్ని ఎంజాయ్ కోరుకుంటారట. పైగా నీలి చిత్రాల్లో చూపించే భంగిమల్లో సెక్స్‌లో పాల్గొనాలని తమ భర్తలపై ఒత్తిడి కూడా తెస్తారట. 
 
ఇదే అంశంపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో పెళ్లికి ముందు 9 శాతం మంది 'పోర్న్‌' చూసేవారని, పెళ్లి తర్వాత వారి శాతం 28కి పెరిగినట్టు తెలిపింది. అదేసమయంలో పురుషుల శాతం పెళ్లికి ముందు 23 ఉండగా పెళ్లి తర్వాత అది 14కు తగ్గిందట. మొత్తం మీద మగవాళ్లకు పెళ్లి తర్వాత వాటిపై ఆసక్తి తగ్గిపోతుందని, స్త్రీలకు మాత్రం సెక్స్‌సైట్స్‌పై ఆసక్తి పెరుగుతుందని ఆ సర్వే తెలిపింది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Tirupati Stampede తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లకై తొక్కిసలాట: ఆరుగురు భక్తులు మృతి

ఆ 3 గ్రామాల ప్రజలకు ఒక్క వారం రోజులలో బట్టతల వచ్చేస్తోంది, ఏమైంది?

TSPSC-గ్రూప్ 3 పరీక్ష- కీ పేపర్స్ విడుదల.. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు

ఖమ్మం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు- ఒకే ఒక విద్యార్థి

Modi: విశాఖపట్నంలో ప్రధాని గ్రాండ్ రోడ్ షో.. పూల వర్షం కురిపించిన ప్రజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ సర్కారు అనుమతి నిరాకరణ!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

తర్వాతి కథనం