Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెదళ్ళను నేరుగా కలపొచ్చా...! అది సాధ్యమా..? ఎలా..?

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (17:20 IST)
రెండు మెదళ్లను కలపవచ్చా.. ఆ మెదడు ఏమి చెబుతోందో ఈ మెదడుకు పంపవచ్చా.. ఆ మెదడు అడిగే ప్రశ్నలకు ఈ మెదడుతో సమాధానం ఇవ్వవచ్చా.. అదే నోటితో పని లేకుండా చేయవచ్చా.. అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. అయితే వాషింగ్టన్‌కు చెందిన పలువురు పరిశోధకలు ఈ ప్రయత్నాలు చేశారు. రెండు మెదళ్లను కలిపారు. 
 
దాదాపుగా 1.5కిలో మీటర్ల దూరంలో ఉన్న రెండు మెదళ్ళను ప్రత్యేక సాధనాల ద్వారా ఇంటర్నెట్‌కు అనుసంధానం చేశారు. ఆ రెండింటిని నెట్ ద్వారా కలపారు. ఆ మెదడులోని సంకేతాలను ఈ మెదడుకు నెట్ ద్వారా పంపారు. ఈ ప్రయోగం ద్వారా ఒక మెదడు ఏమి ఆలోచిస్తోందో రెండో మెదడు ఊహించే విధంగా పరిశోధన చేశారు. 
 
వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆండ్రియా స్టాక్కో ఈ ప్రయోగం చేశారు. ఇద్దరు వ్యక్తుల కొలాబ్రేషన్ ద్వారానే సాధ్యమయ్యింది. మొదటి వ్యక్తికి ఈఈజీ క్యాప్‌ను తొడిగారు. ఇది ఆ వ్యక్తి మెదడు యాక్టివిటీని పసిగడుతుంది. ఈ సిగ్నల్స్‌ను 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిసీవర్‌కు పంపారు. 
 
ఆ రిసీవర్‌ ఐచ్చిక ప్రశ్నావళి రూపంలో రెండో వ్యక్తికి పంపారు. వచ్చిన సంకేతాల ఆధారంగా రెండో వ్యక్తి ఖచ్చితమైన సమాధానాన్ని ఎన్నుకున్నారు. దీని ద్వారా ఒకరి మెదడులోని ఆలోచనలను తెలుసుకోవడానికి మార్గం ఏర్పుడతుందని చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

Show comments