Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో హెచ్ఐవీ సెల్ఫ్ టెస్టింగ్ కిట్‌లు!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (17:16 IST)
ప్రపంచంలోనే తొలిసారిగా హెచ్ఐవీ సెల్ఫ్ టెస్టింగ్ కిట్ బ్రిటన్ మార్కెట్లో విడుదలైంది. ఇవి త్వరలోనే భారత్‌తో పాటు ఇతర దేశాల్లో అందుబాటులోకి రానున్నాయి. 
 
బయో షూర్ హెచ్ఐవీ సెల్ఫ్ టెస్ట్ పేరిట విడుదలైన ఈ కిట్‌ను ఉపయోగించడం ద్వారా 15 నిమిషాల్లో 99.7 శాతం వరకూ ఖచ్ఛితమైన ఫలితాలు వెలువడతాయని ఈ కిట్‌లను విడుదల చేసిన టెర్రెన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్ వెల్లడించింది. 
 
వేలి కొన నుంచి ఒక చుక్క రక్తం తీసుకొని కిట్‌పై వేయాలని, ఆపై శరీరంలో వైరస్ ఉంటే రెండు పర్పుల్ లైన్స్ ప్రత్యక్షమవుతాయని, వారు తదుపరి రక్త పరీక్షలకు సిఫార్సు చేయబడినట్టు భావించాలని ఈ కిట్‌ను విడుదల చేసిన కంపెనీ పేర్కొంది. ఈ కిట్‌ను ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చని వివరించింది. 

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments